IIT Hyderabad| ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

By manavaradhi.com

Published on:

Follow Us
indian-institute-of-hyderabad-iith-has-released-a-notification

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌(IIT Hyderabad ),ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబరు 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • రిసెర్చ్ అసోసియేట్-I : 02
    అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఎంఫిల్/పిహెచ్‌డి (ఎకనామిక్స్) లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
    జీతం: నెలకు రూ.32,000 – రూ.42,000.
    దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dinabandhu@la.iith.ac.in. పంపాలి.
    దరఖాస్తు చివరి తేదీ: 20-10-2025
    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

https://iith.ac.in/careers/

Leave a Comment