Mnitions India Limited | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియాలో 350 ఉద్యోగాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Mnitions India Limited

Ordnance Factory Jobs: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక రక్షణ రంగ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా, నిరుద్యోగులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ 2026 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొత్తం పోస్టులు : 350

పోస్టులు : డేంజర్ బిల్డింగ్ వర్కర్

అర్హ‌త‌లు : ఏఓసీపీ ట్రేడులో ఎస్‌సీటీవీటీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం క‌లిగి ఉండాలి.

జీతం : రూ.19,900

వయస్సు : 18 నుంచి 30 ఏండ్ల‌ మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు : లేదు.

దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా, జబల్‌పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ అడ్ర‌స్‌కు పంపించాలి).

చివరి తేదీ: జూన్ 30

వెబ్‌సైట్ : https://ddpdoo.gov.in/units/OFK

Leave a Comment