NFL| నేషనల్ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ ఖాళీలు

By manavaradhi.com

Published on:

Follow Us
national fertilizers limited recruitment 2025

పోస్టు పేరు – ఖాళీలు
1. చీఫ్‌ మేనేజర్(మార్కెటింగ్‌): 02
2. సీనియర్ మేనేజర్(మార్కెటింగ్‌): 02
మొత్తం ఖాళీల సంఖ్య: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: చీఫ్‌ మేనేజర్‌కు 52 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 47 ఏళ్లు.
వేతనం: నెలకు సీనియర్ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000, చీఫ్ మేనేజర్‌కు రూ.90,000 – రూ.2,40,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 31.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Official Website https://careers.nfl.co.in/advinfo.php?advertisement=aab3238922bcc25a6f606eb525ffdc56

Leave a Comment