Actor Vijayakanth passed away
Vijayakanth : డీఎండీకే చీఫ్, సినీ నటుడు విజయ్ కాంత్ కన్నుమూత
—
ప్రముఖ కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ మరణించారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విజయ్‌కాంత్ మరణం పట్ల ...