Adult vaccine schedule

Adult Vaccines

Adult Vaccines – పెద్దవారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలి?

టీకాలనగానే ముందు చిన్న పిల్లలు గుర్తుకొచ్చేమాట నిజమే గానీ పెద్దలకు ముఖ్యంగా వృద్ధులకు కూడా కొన్ని టీకాలు అవసరం. టీకాలు అనేవి కేవలం పిల్లలకే కాదు … పెద్దలకు కూడా వేయించాల్సినవి ఉంటాయి. ...