Causes of osteoporosis

Osteoposis : ఆస్టియోపొరోసిస్‌ – చిన్న దెబ్బ తగిలితేనే ఎముకలు విరిగి చాలా సమస్యలకు కారణమవుతుంది

వయసులో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించనప్పుడు దాని ప్రభావం వృద్ధాప్యంపై పడుతుంది. వయసుతో పాటు వచ్చే సమస్యలకు తోడుగా ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అధికంగా ఇబ్బందిపెట్టే ఆస్టియోపోరోసిస్ వ్యాధి ...