Causes & Treatment
Hearing Loss : వినికిడి లోపమా? మీరు చేసే ఈ తప్పులే కారణం కావచ్చు..!
వినిపించకపోవడానికి ఎన్నో కారణాలు. ఒకప్పుడు వృద్ధాప్యానికే పరిమితమైందనుకున్న ఈ సమస్య… ఇప్పుడు పుట్టుకతోనే ముందు తరాలకు శాపంగా మారుతోంది. దానికి తోడు విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం… వినికిడిలో కొత్త సమస్యలను సృష్టిస్తోంది. వినికిడి ...
Hearing Loss: వినికిడి లోపాన్ని సరిదిద్దొచ్చా? తిరిగి వినికిడిని రప్పించొచ్చా?
మన చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అభిప్రాయాల కలబోత, నలుగురితో సంబంధ బాంధవ్యాలు, సంగీత రసాస్వాదన.. ఇలా అన్నింటికీ వినికిడే మూలం. వినికిడి లేకపోతే జీవితమే నిశ్శబ్దంగా మారిపోతుంది. పసిపిల్లల్లో వినికిడి దెబ్బతింటే అసలు ...
Carpal Tunnel Syndrome – అరచేయి, మణికట్టులో, వేళ్లలో నొప్పి ఉందా.. అయితే! జాగ్రత్త
నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్ వాడకం బాగా పెరిగిపోయింది. కీ బోర్డ్, మౌస్ వాడకం పెరిగింది కాబట్టి… దానికి తగ్గ రోగాలే వస్తున్నాయి. గంటల తరబడి మౌస్ తో సహవాసం చేసే వారిలో ...
Anemia: రక్తహీనతతో బాధపడుతున్నారా? సమస్య పరిష్కారం కోసం..!
రక్తం మన శరీరంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఏచిన్న సమస్య వచ్చినా అది పెను ప్రమాదంగా పరిణమిస్తుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దాన్ని ఎనీమియాఅంటారు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం, ...
Macular Degeneration – కంటి చూపుని దెబ్బతీసే మాక్యులర్ డీజనరేషన్ని నివారించలేమా…?
మన శరీరంలోని అన్నిఅవయవాలలోకీ కళ్ళు ప్రధానం అంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మన చూపు పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ...
Sinusitis : సైనసైటిస్ సమస్యలు తలెత్తడానికి కారణాలు- పరిష్కార మార్గాలు ఏంటి..?
ఒకప్పుడు సైనసైటిస్ అంటే కేవలం వానాకాలం, శీతాకాలల్లోనే బాధపెట్టేది. అయితే ఇప్పుడు కాలం మారింది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వేసవి కాలంలోనూ సైనసైటిస్ బాదిస్తోంది. సైనస్ నిర్థారణ మరియు ఆపరేషన్లలో ఎండోస్కోపిక్ కీలక ...










