Elections
Andhra Pradesh Election : ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం
—
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ...






