Health Alert
Kidney Health: కిడ్నీ సమస్యలు – ఆహారపు అలవాట్లు(పథ్యం) ఉండాల్సిందేనా..!
—
కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వారు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారు పత్యం విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ భయాల్లో నిజాలకంటే అపోహలే ఎక్కువగా ఉంటాయి. ఏది తినాలి, ఏది తినకూడదు ...