health news
Mental Health – మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలసి ఉన్న వారిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా పరిగణిస్తారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనస్సుకు జబ్బులొస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం ముఖ్యం. ...
Workout- వ్యాయామాలు చేసే ముందు, తర్వాత ఏంటి తినాలి?
ఆరోగ్యం అనేది ఆహరం, వ్యాయామాల సరైన మిశ్రమం. చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు, శరీర ఆకృతిని మార్చుకునేందుకు నిత్యం వ్యాయామం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్తూ చెమటోడ్చుతున్నారు. కానీ వ్యాయామం ...
Blood Sugar problems – రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించే సంకేతాలు
ప్రస్తుత రోజుల్లో ఆధునిక జీవనశైలి వల్ల బ్లడ్ షుగర్ అనేది ఎంతోమందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఈ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుంటే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు… కాబట్టి ...
Foods that fight Heartburn – గుండె మంటను తగ్గించే ఆహారాలు
ఛాతీలో మంట పుడితే అది గుండెనొప్పి కావచ్చుననే సందేహాలతో సతమతమయ్యే వారూ ఎక్కువగానే ఉన్నారు. కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి వచినప్పుడు కలిగే సమస్యనే మనం ఛాతీలో మంట లేదా అసిడిటీ అంటాం. ...
Breast cancer : బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కన్పించే కొన్ని లక్షణాలు
ప‌్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరిని భయపెట్టిస్తున్న వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాన్సర్ల గురించి. బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు వంటి చాలా ఇబ్బందిపెట్టేస్తున్నాయి. ఈ క్యాన్సర్ల/ ఎలా వ్యాప్తి చెందుతాయో తెలుసుకొంటే… ...
Bad breath – నోటి దుర్వాసన పోవాలంటే..!
మనం ఎంత బాగా మాట్లాడుతున్నా.. మన నోటి నుంచి వచ్చే దుర్వాసన మన మాటల్ని ఎదుటివారు వినకుండా చేస్తుంది. నోటి దుర్వాసన ఎదుటివారిని ఇబ్బంది పెట్టే బాధాకరమైన విషయం. ఇంతటి ఇబ్బదికర సమస్య ...
Health Tips : గ్యాస్‌ను ప్రేరేపించే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
ఆకలి మనిషిని ఏదైనా తినేలా చేస్తుంది. అయితే ఆకలిగా ఉన్నదని ఏది దొరికితే అది తిన్నామే అనుకోండి ఇక పొట్ట తిప్పలు పడాల్సిందే. ఏఏ ఆహారాలను తీసుకోవడం పొట్టకు మంచిది..? గ‌్యాస్‌ను ప్రేరేపించే ...
Tips for Dryness -చర్మం పొడిబారకుండా ఉండాలంటే?
చాలా మందిని ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం పొడిబారడం దగ్గర్నుంచి, పగుళ్ళ వరకూ అనేక సమస్యలు ఇబ్బందికరంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని కాపాడుకోవడానికి చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ...
Causes Sinus Problems? సైనస్ నుంచి విముక్తి
చాలా మందిని అధికంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో సైనస్ కూడా ఒకటి. ఒక్క సారి ఈ సమస్య మొదలైందంటే… ఒక పట్టాన పరిష్కారం లభించదు. ఇది తగ్గని సమస్యగా భావించి, చాలా మంది ...
Foods that fight Pain – నొప్పులను తగ్గించే ఆహారాలు
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే ఉంటున్నారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్ళు వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. పోషకాహారం తీసుకోవడం వల్ల ...
Nails Health – వేలుగోళ్లు మీ ఆరోగ్యం గురించి ఏమి వెల్లడిస్తాయి
శరీరంలో అనారోగ్యం ఎదైనా ఉంటే . . కొన్ని అవయవాలు . . అనారోగ్యాన్ని సూచించే విధంగా సంకేతాలు పంపిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు రానున్నాయనే సంకేతాలను కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. చేతి ...
Blood Circulation:రక్తప్రసరణ మెరుగవ్వాలంటే..?
రక్తం..ఈ పదం ఏదో బంధాన్ని తెలియజేస్తుంది. అవును. రక్తం వ్యక్తుల మధ్య సంబంధమే కాకుండా శరీరంలోని అవయవాల మధ్య కూడా బంధాన్ని తెలుపుతుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలన్నా రక్తప్రసరణ వ్యవస్థ ...
Constipation Problem : మలబద్ధకం సమస్య వేధిస్తోందా ?
మలబద్దకం.. నలుగురిలో ఉన్నప్పుడు ఇతర అన్ని సమస్యల కన్నా మలబద్దకం సమస్య మనల్నితీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. మరి మలబద్దకం వేధిస్తుంటే ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలి..? మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో ...
Melatonin – మెలటోనిన్ హార్మోన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!
సాధారణంగా మనమంతా రోజులో పగలంతా కష్టపడి పని చేస్తాం. ఆ తర్వాత ఆ శ్రమకు తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటాం . అంటే రాత్రి హాయిగా నిద్రపోతాం. కానీ ఈ నిద్ర రావడం ...
Signs of Anemia – రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స
రక్తహీనత .. వైద్య పరిభాషలో దీన్ని ఎనీమియా అంటారు. శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు లేనప్పుడు రక్తహీనత అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని అవయవాలకు అందిస్తాయి. ఎర్ర ...
Salt: ఒక రోజులో ఎంత ఉప్పు తీసుకోవాలి..?
ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థం ఏదంటే వెంటనే ఉప్పు అని సమాధానమిస్తారు. ఈ ఉప్పునే సైంధవ లవణం అని కూడా పిలుస్తారు. ప్రతి కూరకు రుచి రావాలంటే ...
Feet Health : పాదాలు జాగ్రత్తగా చూసుకోండి ..!
మనల్ని కదిలించేవి, మున్ముందుకు నడిపించేవి పాదాలే. శరీర బరువునంతా తమ మీదేసుకొని మనల్ని మోస్తూ ఎక్కడికంటే అక్కడికి చేరవేస్తుంటాయి. పాదం లేకపోతే చలనం లేదు. అలాంటి పాదాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ...
Adult Vaccines shouldn’t skip – ఈ వ్యాక్సిన్లు తప్పనిసరి
వ్యాక్సిన్ అనేది వ్యాధి నివారణ మందు. టీకాలు కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వేయించాల్సినవి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు వచ్చే అనేక రకాల వ్యాధుల బారిపడకుండా తప్పించుకోవచ్చు. అసలు ...
Health tips : హార్ట్ ఎటాక్ సంకేతాలను గుర్తించి జాగ్రత్తపడండి
మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎందరో. ఇది గుండెపోటు ...
Beauty tips : ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండండి
నేటి ఆధునిక సమాజంలో బాహ్యసౌందర్యం కోసం కాస్మటిక్స్‌వాడకం విపరీతంగా పెరిగింది. వివిధ రకాల కాస్మటిక్స్ నేడు మార్కెట్లో ఆడ,మగ,పెద్ద,చిన్న అనే తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తూ, కుప్పలు తెప్పలుగా వాడకంలోకి వచ్చేస్తున్నాయి. నగరాల్లోనే ...

























