Health Tips & News in Telugu

diet soda health

Health Tips : ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? అయితే మీకోసం..!

సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవ‌డం ఆరోగ్యానికి హానిక‌రం. అందునా డైట్ సోడాలు తాగ‌డం మ‌రింత అనారోగ్య‌క‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. డైట్ సోడాల వ‌ల్ల హానిక‌ర ప్ర‌భావాలు ఉంటాయి. డైట్ సోడాలు తీసుకొనే వారిలో మ‌ధుమేహం స‌మ‌స్య‌లు ...

Hand Tremors

Health Issues: మీ చేతులు తరచుగా వణుకుతున్నాయా?

మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడో.., ఆపదలో ఉన్నప్పుడో.., భయపడినప్పుడో కాళ్లు, చేతులు వణుకుతుంటాయి. కానీ ఏ తప్పు చేయనప్పుడు, సాధారణ పరిస్థితుల్లో కూడా చేతులు వణికిపోతుంటే.., కాఫీ కప్పు పట్టుకోవడం కూడా అసాధ్యంగా ...

Oversleeping

Oversleeping- అతినిద్ర కూడా ఆరోగ్యానికి మంచిది కాదా ?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరవెూ నిద్ర కూడా అవసరమే. మంచి ఆరోగ్యముతో ఉండాలంటే రోజుకు 8 గంటల నిద్ర అవసరం. నిద్ర వల్ల విశ్రాంతిని `పొందడమే కాదు.. మన శరీరంలోని ...

Neck Hurt

Health Tips: మెడ నొప్పా ? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

మెడ శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇక మెడ పట్టేసిందంటే అంతే! ఆ బాధను వర్ణించలేం…. సాధారణంగా అనేకమంది కాలానుగుణంగా, కొన్ని రకాల భంగిమల కారణంగా మెడనొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ...

tips to reduce your risk

Health tips :క్యాన్స‌ర్‌తో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌లు..!

జీవనశైలి సరిగా లేని కారణంగా రకరకాల జబ్బులు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వీటన్నింటిలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి. మ‌న అల‌వాట్ల కార‌ణంగానే క్యాన్స‌ర్ వ్యాధి మ‌న‌పై ఎక్కువ ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ...

Vitamin D: Benefits, Sources, Deficiencies

Vitamin D -విటమిన్ డి పొందాలంటే ఏం చేయాలి?

సూర్య రశ్మి నుంచి మనకు తెలియకుండానే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతున్నాయి. సూర్య రశ్మి ద్వారా మనకు విటమిన్ డి అందుతుంది. కానీ చాలామంది ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం వల్ల ...

Vitamin-C

Vitamin-C:విటమిన్ సి ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుంది ?

మనిషి శరీరానికి విటమిన్ల అవసరమెంతో ఉంది. శరీరంలో జరిగే పలు జీవక్రియలలో విటమిన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి లోపం వల్ల అనేక రకాల అనారోగ్యసమస్యలు చట్టుముడతాయి. విటమిన్ సి ను ...

Pineapple

Pineapple: పైనాపిల్ వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటి ?

పైనాపిల్, అనాస… పేరేదైనా ఈ పండు మనకు విరివిగా లభ్యమవుతోంది. అనాస పండులో అనేక రకాలైన పోషక విలువలుదాగున్నాయి. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాస పండు. ...

Joint pains

Joint pains: కీళ్ల నొప్పులను తగ్గించే చిట్కాలు

ఆధునిక జీవనం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నది. ఎక్కువ సమయం పాటు కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి ఎన్నో కారణాలు, పరోక్షంగా కీళ్లనొప్పులకు దోహదం చేస్తున్నాయి. మ‌రి ...

Dementia Risk

Dementia Risk : వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు

వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు సహజం. ఐతే ఈ లోగా రకరకాల అనారోగ్యాల కారణంగా వాడుతున్న మందులు .. త్వరగా ఈ వ్యాధి వచ్చేలా చేస్తున్నాయి. అంటే వివిధ అనారోగ్యాలకు తీసుకునే ...

Foods for Good Sleep

Foods for Good Sleep : కంటి నిండా నిద్ర పట్టడానికి ఈ ఆహారాలు తినాలి..!

రోజురోజుకు జీవన విధానంలో మార్పుల‌తో మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే ...

HEALTH TIPS : ఫ్రిజ్ లో ఉంచిన ఏ ఆహారాన్ని ఎంత కాలం తినాలి

ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని అవసరానికి తగ్గట్టు వండుకోవడాని నేటి తరం అలవాటు పడిపోయింది. ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకుని తింటే వాటిలో ఎలాంటి పోషకాలు ఉండవని పౌష్టికాహార నిపుణులు ...

Heart_Attack

Heart: గుండెపోటు వచ్చే ముందు.. ఈ లక్షణాలు కనిపిస్తాయి.

హార్ట్ ఎటాక్. . ఈ సమస్య కచ్చితంగా భయపెట్టేదే. ఈ సమస్య రాకుండా చూసుకోవడం మన చేతుల్లో ఉంటుందా. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా . . ఒక్కోసారి మన ...

OBESITY

OBESITY – ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది

ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది. రోజూ జంక్ ఫుడ్స్ తీసుకున్నా.. స్థూలకాయం బారిన పడతాం. ఇవే విషయాలు చాలా మందికి తెలుసు. ఐతే బరువు పెరగడం.. శరీరంలో కొన్ని రకాల వ్యాధులకు సంకేతమంటున్నారు ...

Bad Breath

Bad Breath : నోటి దుర్వాసనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చాలా మందిని వేధించి సమస్య నోటి దుర్వాసన. కొంతమంది ఉదయాన్నే శుభ్రంగానే బ్రష్ చేసుకున్నప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. నోట్లో నుంచి వెలువడే దుర్వాసన కారణంగా నలుగురితో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేం. ...

Protein Rich Foods : శాకాహారమా? మాంసాహారమా? – ఏ ప్రోటీన్లు మంచివి

ప్రొటీన్లు కండరాల నిర్మాణానికి ఎంతో అవసరం. వయసు పెరిగే కొలదీ, వయసుతో పాటు ప్రొటీన్ కూడా అవసరమైన మేర అందాల్సిందే. ఎవరి శరీరానికి ఎంత మేర ప్రొటీన్ అవసరమో తెలుసుకోవాలి. మహిళలు తమ ...

Metabolism

Metabolism : బరువు తగ్గాలా.. అయితే వీటి వేగాన్ని పెంచండి

మ‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల‌నే అనేక ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డ‌తామ‌ని అంద‌రికీ తెలిసిందే. కొంద‌రికి ఈ శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రికొంద‌రికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ...

Eye Care Tips

Eye Care: మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూచనలు తప్పని సరి..!

శ‌రీరానికి వాకిళ్లు మ‌న క‌ళ్లు.. శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల క‌న్నా అతి సున్నితమైన క‌ళ్ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేన‌ట్ట‌యితే ఇన్ఫేక్ష‌న్లు సోకడం, మ‌స‌క‌బారిపోవ‌డం, రంగులు గుర్తించ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కండ్ల‌ను ...

WEIGHT

HEALTHY WEIGHT – ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవాల్సిందే..!

ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులతో జీవితం ...

Allergic rhinitis

Allergic rhinitis – అలర్జిక్ రైనైటిస్ ను ఎదుర్కొనే మార్గాలేమిటి?

పుప్పొడి లాంటి వాసనలు, పెంపుడు జంతువుల వల్ల ఎదురయ్యే సమస్యే అలర్జి రినిటిస్. కలుషితమైన వాతావరణమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. అయితే అందరిలో ఈ తరహా పరిస్థితి ఏర్పడదు. ఎలాంటి సందర్భాల్లో ...

1238 Next