health tips
Tips For Sinusitis : సైనస్ తో బాధ పడుతున్నారా.. ఇలా చేసి చూడండి
చాలా మందిని అధికంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో సైనస్ కూడా ఒకటి. ఒక్క సారి ఈ సమస్య మొదలైందంటే… ఒక పట్టాన పరిష్కారం లభించదు. ఇది తగ్గని సమస్యగా భావించి, చాలా మంది ...
Tips for Dryness – చర్మం పొడిబారకుండా ఉండాలంటే?
చాలా మందిని ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం పొడిబారడం దగ్గర్నుంచి, పగుళ్ళ వరకూ అనేక సమస్యలు ఇబ్బందికరంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని కాపాడుకోవడానికి చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ...
Foot Care Tips : పాదాలకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యలు.. జాగ్రత్తలు
మనల్ని కదిలించేవి, మున్ముందుకు నడిపించేవి పాదాలే. శరీర బరువునంతా తమ మీదేసుకొని మనల్ని మోస్తూ ఎక్కడికంటే అక్కడికి చేరవేస్తుంటాయి. అలాంటి పాదాలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. నిజానికి 40 ఏళ్లు ...
Foods that Fight Pain : నొప్పులను తగ్గించే ఆహారాలు
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే ఉంటున్నారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్ళు వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. పోషకాహారం తీసుకోవడం వల్ల ...
Adult Vaccines : పెద్దలకూ వ్యాధి నిరోధక టీకాలు అవసరం.. ఈ వ్యాక్సిన్లు తప్పనిసరి
వ్యాక్సిన్ అనేది వ్యాధి నివారణ మందు. టీకాలు కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వేయించాల్సినవి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు వచ్చే అనేక రకాల వ్యాధుల బారిపడకుండా తప్పించుకోవచ్చు. అసలు ...
vegetarian: మన జీర్ణక్రియలను వేగవంతం చేసే శాఖాహారం!
శాఖాహారం ఇది ఒక పోషకాల గని .. ఆరోగ్యకర జీవితానికి శాఖాహారం ఎంతగానో సహాయపడుతుంది. పుష్కలమైన విటమిన్లతో అనారోగ్యాన్ని దరి చేరనీయదు. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శాఖాహారంతో జీర్ణశక్తి రెట్టింపవుతుంది. ...
Heart Attack – గుండెపోటు రాకుండా వుండాలంటే ఇలా చేయండి
గుండెలో ఏ చిన్న అసౌకర్యం ఏర్పడ్డా… దాన్ని గుండెజబ్బుగా భావించి కంగారు పడిపోతుంటారు చాలా మంది. ఛాతీలో వచ్చే ప్రతి నొప్పి గుండెపోటు కానవసరం లేదు. అలాగే గుండె చుట్టూ ఉండే ఏ ...
Pneumonia : న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? వ్యాధి లక్షణాలు ఏంటి..?
సాధారణంగా ఎవరికైనా దగ్గు, కఫం వస్తుంటే నిమ్ము చేసిందని అంటూ ఉంటాము. ఇలా నిమ్ము చేయడాన్నే వైద్యపరిభాషలో న్యుమోనియా అంటారు. ధూమపానం , మద్యం తీసుకునే వారిలో, సమతులాహారం తీసుకోని వారిలో, మధుమేహం, ...
Tips for bad breath:నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..ఇలా చేయండి.
నోటి దుర్వాసన చాలా సాధారణమైన సమస్య. మనసారా మాట్లాడుతున్నపుడు ఎదుటి మనిషి ఈ సమస్య కారణంగా వెనక్కి వెళుతుంటాడు. అంతేకాదు సంభాషణలో మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోతాడు. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం మొదలు, దంత, చిగుళ్ళ ...
Healthy Food for Heart – మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇవి తినండి.
మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక చక్కని మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే పలు ఆరోగ్యకరమైన ...
Rabies : కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? రేబిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ?
విశ్వాసానికి మారుపేరైన కుక్కలు, ఇతర పెంపుడు జంతువులు రకరకాల కారణాల వల్ల జనంపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అనేకం. కుక్కల దాడిలో చనిపోయిన పిల్లల సంఖ్యా పెరుగుతోంది. కుక్కలు, ఇతర పెంపుడు ...
Health Tips : రక్తనాళాల్లో సమస్యలు ఎందుకు ఏర్పడతాయి ?
జీవుల్లో రక్తం ప్రసరణం చెందడం రక్తనాళాల్లో జరుగుతుంది. అవి ధమనులు, సిరలు. గుండె నుండి శరీర భాగలకు రక్తాన్ని తీసుకుపోయేవి ధమనులు. వివిధ శరీర భాగల నుండి గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలే ...
Eye Health : కంటి చూపు సమస్యల రాకుండా ఉండాలంటే ..?
సర్వేంద్రియానాం నయనం ప్రధానం… అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ కంటి చూపు సరిగా లేకపోతే అదొక పెద్ద అడ్డంకి. జీవితంలో ఏదో ఒక సందర్భంలో కళ్లకు ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. కొన్ని ...
Diet : ఎటువంటి ఆహారాలు మన ఆరోగ్యానికి మంచిది ?
ఆరోగ్యకరమైన ఆహారం వల్ల దీర్ఘకాల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శరీరం మొత్తం కూడా బలంగా మారుతుంది. మెదడు, గుండె, ఎముకలు, మెదడువంటి వాటి పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. మనం ...
Exercise for a Healthy Heart – గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వర్కౌట్స్ చేయాల్సిందే!
గుండె… చూడడానికి చిన్నదే కానీ ఎంతటి మనషినైనా నిలబెడుతుంది. గుండె బలం అలాంటిది. లబ్‌డబ్ అని కొట్టుకుంటూ.. అన్ని అవయవాలకు రక్తాన్ని పంపుతుంది. ఇలాంటి గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ...
Food poisoning : ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది ?
ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా మనం తీసుకోనే ఆహారం ద్వారానే జరుగుతుంది. సరిగ్గా వండుకోకపోయినా.. లేదా పచ్చి ఆహార పదార్ధాలు తీసుకున్నా వాటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు శరీరానికి తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ...
Don’t Skip Breakfast : ఉదయాన్నే టిఫిన్ చేయని వారికి హెచ్చరిక
మనలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే విషయంలో చాలా బద్ధకంగా ఉంటారు. ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటూ కొందరు ఉదయాన్నే అల్పాహారం మానేస్తే, మధ్యాహ్నం కాస్త ఎక్కువ తినొచ్చని మరి కొందరు ...
Health Care: ఆహారాన్ని మింగేటప్పుడు గొంతు నొప్పిగా ఉందా?
మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని పనులను అసంకల్పితంగా చేసేస్తూ ఉంటాం. ఈప్రక్రియల్లో ఏదైన ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంట్టాం. ముఖ్యంగా మనం ఏదైనా తింటున్నప్పుడు మింగడంలో ఇబ్బంది ...
Benefits of Garlic : మన ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి మాత్రమే కాదు.. వెల్లుల్లి వల్ల కూడా మనకు అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం పెంపొందిచుకోవడానికి వెల్లుల్లి చక్కని పరిష్కారం ...
Ear Infection : చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
మన శరీరంలో చెవులు చాలా సున్నితమైన అవయవాలు. బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా వీటికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఈ చెవి ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ...