Instagram vs YouTube

Instagram vs YouTube_ 90-Minute Video Showdown

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌.. 90 నిమిషాల లాంగ్‌ వీడియోల ఫీచర్‌!

—

సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌.. వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు పోటీగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ప్రధానంగా రీల్స్‌, షార్ట్‌ వీడియోలపై దృష్టి సారించిన ఇన్‌స్టాగ్రామ్‌.. తాజాగా ...