karthika deepam

lighting a pooja deepam

కార్తీకమాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం.. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలివే!

—

కార్తీకమాసం అంటేనే ఆధ్యాత్మిక శోభకు, భక్తి పారవశ్యానికి ప్రతీక. ఈ పవిత్ర మాసంలో శివకేశవుల ఆరాధనతో పాటు దీపారాధన, అభిషేకాలు, ఉపవాసాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల ...