Low Blood Pressure Causes

లో బీపీ రావడానికి కారణాలు ఏంటి…? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

చాలా మంది రక్తపోటు అనగానే అధిక రక్తపోటును మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. లో బ్లడ్ ప్రెజర్ గా చెప్పే అల్ప రక్తపోటు కూడా శరీరాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చాలా మందికి ...