Manavaradhi
Sweet Potato Health Benefits : చిలగడ దుంపలు తింటే ఈ సమస్య దూరమవుతుందట..
చిలగడదుంపల్లో మనకు తెలియని ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువగా ఉంటున్నందున నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ...
Cold and flu : జలుబు మరియు ఫ్లూ తో చాలా ఇబ్బంది పడుతున్నారా?
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు, జ్వరాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వాతావరణ మార్పుల ఫలితంగా విజృంభిస్తున్న రకరకాల వైరస్‌లు చాలాచోట్ల ఇంటిల్లిపాదిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జలుబు మరియు ఫ్లూ రెండు చిన్న ...
stomach bloating : కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది? కారణాలు, లక్షణాలు ఏంటి..?
కడుపు ఉబ్బరం చాలామంది నిశ్శబ్దంగా అనుభవిస్తూ బాధపడే సమస్య. చెప్పుకోడానికి ఒకింత ఇబ్బంది పడే విషయం కూడా. మనం మింగుతుండే సమయంలో గాలి మన జీర్ణవ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్ చలనం రూపంలో ...
Neck Pain – మెడ నొప్పా ? ఈ జాగ్రత్తలు తీసుకోండి
మెడ శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇక మెడ పట్టేసిందంటే అంతే! ఆ బాధను వర్ణించలేం…. సాధారణంగా అనేకమంది కాలానుగుణంగా, కొన్ని రకాల భంగిమల కారణంగా మెడనొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ...
Oversleeping Effects: అతిగా నిద్రపోతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరవెూ నిద్ర కూడా అవసరమే. మంచి ఆరోగ్యముతో ఉండాలంటే రోజుకు 8 గంటల నిద్ర అవసరం. నిద్ర వల్ల విశ్రాంతిని `పొందడమే కాదు.. మన శరీరంలోని ...
Health tips:ఏం తింటే మనం ఉత్సాహంగా ఉంటాం ?
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో వారు కొంత మానసిక వత్తిడికి గురవుతుంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే.. మనం తీసుకోనే ...
తళతళ మెరిసిపోవాలని పళ్లను గట్టిగా తోముతున్నారా..!
బ్రష్ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమంటాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ...
Weight Gain : సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..!
బరువు పెరగడానికి కారణాలు ఏమిటి అనే ప్రశ్నకు చాలా మంది నుంచి వచ్చే సమాధానం ఎక్కువగా ఆహారం తీసుకోవడం. కానీ కేవలం ఆహారం ద్వారా మాత్రమే బరువు పెరగరు. దీనికి అనేక కారణాలు ...
Iron deficiency – ఐరన్ లోపం వల్ల ఎదురయ్యే సమస్యలేవి, పరిష్కార మార్గాలు ఏంటి..?
ఒక భవనం నిలబడాలంటే ఇనుము ఎంత అవసరమో, మానవ శరీరం నిలబడడానికి కూడా ఐరన్ ఖనిజ పోషణ అంతే అవసరం. ప్రపంచ ఐరన్ లోప అవగాహన దినోత్సవం సందర్భంగా మానవ శరీరానికి ఇనుము ...
High-risk pregnancy: ఈ సమస్యలుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూడాల్సిందే..!
కమ్మనైన అమ్మతనం కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం ధరించిన నాటి నుంచి.. తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆరాటపడుతుంది. ...
Health: రుచి.. వాసన కోల్పోతే ఏమవుతుంది..?
రుచి.. వాసన.. ఈ రెండూ మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే చాలు.. మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. అట్టి ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్ని అనుభవించలేం. అలాగే.. కమ్మటి కాఫీ ...
Cough : దగ్గు దీర్ఘకాలం పాటు కొనసాగితే ఏం చేయాలి…?
శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోనికి ప్రవేశిస్తున్నప్పుడు… వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం ...
Eating Food – ఆహారం.. ఇలా తీసుకోండి.. పోషకాలున్న ఆహారం తినడం ఎంత వరకు అవసరం ?
మనం జీవించేందుకు… శరీర జీవన క్రియలన్నీ సజావుగా జరగడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే మనం జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంలో సరైన ...
Kidney dialysis – కిడ్నీ డయాలసిస్ అంటే ఏమిటీ? ఎందుకు చేస్తారు?
నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడ్తూ… మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగిస్తే… తిరిగి పూర్తిస్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం చాలా కష్టమైన పని. పైగా ఎంతో ...
Arthritis – కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..!
శరీరంలోని ప్రతి కదలికకూ మూలం… కీలు. జాయింట్లు… మృధువుగా, సజావుగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. జాయింట్స్ పట్ల చాలా జాగ్రత్త అవసరం. కీలు చిన్నగా డ్యామేజ్ అయినా ...
Growth in children – పిల్లల్లో ఎదుగుదల లేదా..!
సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా… ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ...
Macular Degeneration – కంటి చూపుని దెబ్బతీసే మాక్యులర్ డీజనరేషన్ని నివారించలేమా…?
మన శరీరంలోని అన్నిఅవయవాలలోకీ కళ్ళు ప్రధానం అంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మన చూపు పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ...
Indoor plants: ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మంచిది?
ఇంట్లో మెుక్కలు పెంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీటిలో అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా పెంచే మొక్కలు ఉన్నాయి. ఇండోర్ లో పెంచే మొక్కలు చెడు గాలిని శుభ్రం చేస్తాయి. ...
Eyesight : కంటి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
మానవ శరీరంలో అన్ని అవయువాలకంటే కళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కంటిచూపు లేకుంటే జీవితమే అంధకారం అవుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు చాలామంది కంటి జబ్బులకు గురవుతున్నారు. శాశ్వత చూపులేని వారు ...
Fitness Tips:వ్యాయామాలు చేసే ముందు, తర్వాత ఏం తినాలి?
ఆరోగ్యం అనేది ఆహరం, వ్యాయామాల సరైన మిశ్రమం. చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు, శరీర ఆకృతిని మార్చుకునేందుకు నిత్యం వ్యాయామం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్తూ చెమటోడ్చుతున్నారు. కానీ వ్యాయామం ...