Manavaradhi

The Most Dangerous Things in Your Home

Health tips : ఇంట్లో వాడే వస్తువుల పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు..!

మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చు. వాటివల్ల మనకు అనేక రకాల ఆరోగ్యసమస్యలు రావచ్చు. చిన్న చిన్న విషయాలే కదా అని వదిలేస్తే మరిన్ని సమస్యలను ...

Ganapati Gakara Ashtottara Sata Namavali

Ganapati Gakara Ashtottara Sata Namavali – గణపతి గకార అష్టోత్తర శత నామావళి

ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే నమఃఓం గంగాసుతాయ నమఃఓం గంగాసుతార్చితాయ నమఃఓం గంగాధరప్రీతికరాయ నమఃఓం గవీశేడ్యాయ ...

Is Bread Really So Bad for You?

Health tips : బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదేనా ?

ఇది వ‌ర‌కు ఏదో జ్వ‌రం వ‌చ్చిన‌పుడు మాత్రమే బ్రెడ్ తినేవాళ్ళం.. కానీ ఇప్పుడు చాలా ఇళ్ల‌లో టిపిన్ ప్లేస్‌ని భ‌ర్తీ చేస్తోంది. ఉద‌యాన్నే బ్రెడ్, జామ్‌తో బ్రెక్ ఫాస్ట్ కానిచ్చేస్తున్నారు. అయితే ఎప్పుడో ...

Reduce brain swelling

Health tips : మెద‌డు పొర‌ల్లో వాపును త‌గ్గించుకొనే మార్గాలు..!

శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌కు స‌మాచార‌మిచ్చి వాటి విధులు అవి నిర్వ‌ర్తించుకోవ‌డంలో కీల‌క‌భూమిక పోషించే మెద‌డు ప‌లు ర‌కాల వ్యాధుల‌కు గుర‌వుతున్నది. ఎంతో ప్ర‌ధాన‌మైన విధులు చేప‌ట్టే మెద‌డుకు మెనంజైటిస్ వ్యాధి వ‌చ్చే ఏమ‌వుతుంది..? ...

Kalki 2 Shooting Update

Kalki 2: ‘కల్కి 2’ రిలీజ్‌ ఎప్పుడంటే..?

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. దీనికి సీక్వెల్‌ ఉన్నట్లు ఇప్పటికే ...

Tirumala Salakatla Brahmotsavalu 2025

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ?

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ...

Totakashtakam

Totakashtakam – తోటకాష్టకం

విదితాఖిల శాస్త్ర సుధా జలధేమహితోపనిషత్-కథితార్థ నిధే ।హృదయే కలయే విమలం చరణంభవ శంకర దేశిక మే శరణమ్ ॥ 1 ॥ కరుణా వరుణాలయ పాలయ మాంభవసాగర దుఃఖ విదూన హృదమ్ ।రచయాఖిల ...

Reduce To Hiccups

Health tips : వెక్కిళ్లు వ‌స్తే ఏంచేయాలి..?

మ‌నం కారంగానీ, మ‌సాలాగానీ ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్నితీసుకొన్న‌ప్పుడు వెక్కిళ్లు రావ‌డం… దాంతో పాటు కంట్లోనుంచి నీరు కార‌డంచూస్తుంటాం. వెక్కిళ్లు రాగానే ఎవ‌రో త‌లుచుకుంటున్నారు అని కూడా పెద్ద‌వాళ్ల అనుకుంటు ఉంటారు. అస‌లింత‌కీ వెక్కిళ్లు ...

Sri Hayagriva Sampada Stotram

Sri Hayagriva Sampada Stotram – శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥1॥ హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ ।నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ॥ 1॥ హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ ।తస్య నిస్సరతే ...

migraine causes foods

Health tips :మైగ్రేన్ల‌ను ప్రేరేపించే ఆహారాలు

త‌ల‌నొప్పి రావ‌డం చాలా స‌హ‌జం. అయితే కొన్ని రకాల తలనొప్పులు త్వరగా తగ్గకుండా వేధిస్తుంటాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ వెంటనే వస్తాయి. వీటిలో మైగ్రేన్ తలనొప్పి చాలా ముఖ్యమైంది. అంత‌గా బాధించే మైగ్రేన్ ...

tips to reduce your risk

Health tips :క్యాన్స‌ర్‌తో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌లు..!

జీవనశైలి సరిగా లేని కారణంగా రకరకాల జబ్బులు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వీటన్నింటిలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి. మ‌న అల‌వాట్ల కార‌ణంగానే క్యాన్స‌ర్ వ్యాధి మ‌న‌పై ఎక్కువ ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ...

Bhavani Bhujanga Prayata Stotram

భవానీ భుజంగ ప్రయాత స్తోత్రమ్ |Bhavani Bhujanga Prayata Stotram

షాడాధార పంకేరుహాంతర్విరాజత్సుషుమ్నాంతరాలేపాతితేజోలసంతీమ్సుధామండల ద్రావయంతీం పిబంతీంసుధామూర్తి మీడే చిదానందరూపామ్. జ్వాలాత్కోటిబాలార్కభాసురుణాంగీంసులావణ్యశృంగారశోభాణిరామామ్మహాపద్మకింజల్కమధ్యేవిరాజత్త్రికోణే నిషణ్ణాం బజే శ్రీ భవానీమ్. క్వణత్కింకిణినూపురోద్బాసిరత్నప్రభాలీఢలాక్షర్ద్రపాదాబ్జయుగ్మమ్అజేశాచ్యుతాద్యైః సుర్యైః సేవ్యమానంమహాదేవి! మన్మూర్ని తే భావయామి. సుశోణాంబరాబద్ధనీవీరాజన్మహారత్నకాంచీకలాపం నితంబమ్స్ఫురద్ధ ణావర్తనాభిం చ తిస్రోవలీ రంబ ! ...

Home Remedies for Allergy Relief

Health tips : ఇంట్లోనే అల‌ర్జీల‌ను అదుపులో పెట్టుకోవ‌డం ఎలా..?

దుమ్ము, ధూళి ఏది తగిలినా అలర్జీ రావ‌డం మ‌నం చాలా మందిలో చూస్తుంటాం. అదేప‌నిగా తుమ్ములతో అద‌ర‌గొడ్తుంటారు. ఇలా పొద్ద‌స్త‌మానం మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టే అల‌ర్జీల‌ను ఎలా అదుపులో పెట్టుకోవాలి..? ఎలాంటి జాగ్ర‌త్త‌లు ...

Anjaneya Sahasra Namam - Telugu

Sri Apaduddharaka Hanuman Stotram – శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం

ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం |వామే కరే ...

Kalabhairavashtakam

Kalabhairavashtakam – కాలభైరవాష్టకం

దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజంవ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।నారదాది-యోగిబృంద-వందితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరంనీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంక-పాశదండ-పాణిమాది-కారణంశ్యామకాయ-మాదిదేవ-మక్షరం నిరామయమ్ ।భీమవిక్రమం ప్రభుం విచిత్ర ...

TIPS TO PREVENT MOSQUITO BITES

MOSQUITO : దోమలతో విసిగిపోయారా?

విపరీతంగా కురుస్తున్న వానల వల్ల దోమల బెడద ఎక్కువవుతోంది. ఆసుపత్రుల్లో దోమ కాటుకు బలైన అనేకమంది ఆసుపత్రుల పాలైన సంఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలవరపెడుతున్న ...

ORANGE BENEFITS

ORANGE BENEFITS : ఆరెంజ్‌ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ఆరెంజ్ ను పోషకాల గని అని చెప్పొచ్చు. ఈ ఆరెంజ్ ను ఏ రకంగా తీసుకున్నప్పటికీ అందులో విటమిన్ సి నిండి ఉంటుంది. సిట్రస్ జాతికి చెందిన ఏ పండులో కూడా 100 ...

Uma Maheswara Stotram

Uma Maheswara Stotram – ఉమా మహేశ్వర స్తోత్రం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాంపరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ ।నగేంద్రకన్యావృషకేతనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 1 ॥ నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాంనమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ ।నారాయణేనార్చితపాదుకాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 2 ॥ నమః శివాభ్యాం వృషవాహనాభ్యాంవిరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ ।విభూతిపాటీరవిలేపనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ ...

Mana ShankaraVaraprasad Garu Title

Mega 157: చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్‌ .మెగా 157 టైటిల్

మోగా స్టార్ చిరంజీవి అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న మెగా 157 టైటిల్‌ను రివీల్‌ చేశారు. అనిల్‌ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్‌గారు’ అనే ...

Ganga Stotram

Ganga Stotram – గంగా స్తోత్రం

దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే ।శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥ భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః ।నాహం జానే తవ మహిమానం ...