Manavaradhi
Shiva Panchakshari Stotram – శివ పంచాక్షరి స్తోత్రం
ఓం నమః శివాయ శివాయ నమః ఓంఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ ।నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయ నమః శివాయ ॥ 1 ॥ ...
Health Tips – చేతుల శుభ్రత మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ఆరోగ్యం శుభ్రత మీదే ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు శుభ్రత మీద ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల డయేరియా, కలరా, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలి అనేక ...
Sri Surya Namaskara Mantram – శ్రీ సూర్య నమస్కార మంత్రం
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీనారాయణః సరసిజాసన సన్నివిష్టః ।కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥ ఓం మిత్రాయ నమః । 1ఓం రవయే నమః । 2ఓం సూర్యాయ నమః । 3ఓం ...
Nose Blocks – ముక్కు లు బిగుసుకుపోయినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాసికా రద్దీ లేదా నోస్ బ్లాక్ .. చలికాలం వస్తే చాలు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. ముక్కులో బ్లాక్ వలన శ్వాస తీసుకోటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ...
Sri Venkateswara prapatti – శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి
ఈశానాం జగతోఽస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీంతద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీమ్ ।పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియంవాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ ॥ శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోకసర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ ...
Sri Lakshmi Ashtottara Shatanama Stotram – శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
దేవ్యువాచదేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ॥అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ ఈశ్వర ఉవాచదేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ ।సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ॥సర్వదారిద్ర్య శమనం ...
Health Tips – 50 ఏళ్లుపైబడినవారికి సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి?
50 ఏళ్లలో అడుగుపెట్టారంటే.. ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యాలు ఏదో రూపంలో చుట్టుముట్టడం సహజమే. దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవటం ద్వారా వ్యాధుల బారినడకుండా చూసుకోవటంతో ...
Uterus pain – స్త్రీలలో గర్భాశయంలో నొప్పి ఎందుకొస్తుంది ? కారణాలు ?
స్త్రీలలో గర్భాశయం లేదా పొత్తి కడుపులో నొప్పి ఎందుకొస్తుందో తెలుసా ? గర్భాశయంలో నొప్పికి కారణాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని వ్యాధుల ద్వారా లేదా నెలసరి లో సమస్యల వల్ల లేదా ...
Sri Dattatreya Stotram – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ ।సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ॥ 1 ॥ అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః । శ్రీదత్తః పరమాత్మా దేవతా । శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే ...
Ganesha Ashtottara Sata Namavali – గణేశ అష్టోత్తర శత నామావళి
ఓం గజాననాయ నమఃఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నారాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్త్వెమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమః (10) ఓం సుఖనిధయే ...
Liposuction – లైపోసక్షన్ – బరువు తగ్గడానికా, కొవ్వు తగ్గడానికా ?
మన బిఎమ్ఐ సరిగ్గా ఉంటేనే మనం ఎత్తుకు తగ్గ బరువు ఉన్నట్టు లెక్క. ఎత్తుకు తగ్గ బరువు ఎందుకు ముఖ్యమంటే అధిక బరువు మన శరీరంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పు ...
Hanuman Ashtottara Sata Namavali – హనుమ అష్టోత్తర శత నామావళి
ఓం శ్రీ ఆంజనేయాయ నమః ।ఓం మహావీరాయ నమః ।ఓం హనుమతే నమః ।ఓం మారుతాత్మజాయ నమః ।ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః ।ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః ।ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః ।ఓం సర్వమాయావిభంజనాయ ...
Health Tips – రోజూ ఉప్పు ఎంత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?
ఉప్పు .. ఎక్కువగా తింటే ఏమవుతుంది.. మహా అయితే కాస్త విషమవుతుందని లైట్ గా తీసుకోవద్దు. దీని వల్ల ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఉప్పు ...
Bilvashtakam – బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥ కోటి కన్యా మహాదానం తిలపర్వత ...
Health tips: గుండె నొప్పిని గుర్తించడం ఎలా? అది రావడానికి గల కారణాలు ఏమిటి?
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె. మనిషి మనుగడకు గుండె ఆధారం. అనుకోని పరిణామంలా వచ్చి అందరికీ హడలెత్తించే హార్ట్ ఎటాక్. చాలామందికి దీని లక్షణాలు తెలియక గుండెనొప్పితో మరణిస్తుంటారు. అలాకాకుండా ముందుగానే ఈ ...
Sri Surya Kavacham – సూర్య కవచం
శ్రీభైరవ ఉవాచ యో దేవదేవో భగవాన్ భాస్కరో మహసాం నిధిః ।గయత్రీనాయకో భాస్వాన్ సవితేతి ప్రగీయతే ॥ 1 ॥ తస్యాహం కవచం దివ్యం వజ్రపంజరకాభిధమ్ ।సర్వమంత్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్ ॥ 2 ...
Sri Venkateshwara Stotram – శ్రీ వేంకటేశ్వర స్తోత్రం
కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనో ।కమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే ॥ సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।శరణాగత వత్సల సారనిధేపరిపాలయ మాం వృష శైలపతే ॥ అతివేలతయా ...
Health Tips : చలికాలంలో సాధారణ జలుబు – తీసుకోవలసిన జాగ్రత్తలేవి…?
శీతాకాలం వచ్చిందంటే చాలు… గొంతులో మంట, ముక్కుదిబ్బడ, జ్వరం, తలనొప్పి, తుమ్ములు, వణుకు, శరీర నొప్పులు, నీరసం.. ఇవన్నీ సర్వసాధారణం. మరీ ముఖ్యంగా ఈ కాలంలో జలుబు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. జలుబుకు ...
Asthma – పిల్లికూతలు, ఆయాసం ఉంటే ఆస్తమా వచ్చినట్టేనా…?
ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిన్న పిల్లలు మొదలుకుని ముసలి వారి వరకూ ఈ వ్యాధి… వయసుతో సంబంధం లేకుండా ప్రభావం చూపుతోంది. ...
Maha Lakshmi Ashtakam – మహా లక్ష్మ్యష్టకం
ఇంద్ర ఉవాచ – నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ...