Metabolism Boosters
Health Tips : జీవక్రియ సక్రమంగా ఉంటే.. శరీరం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది
—
మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలుగుతాం. అందుకు మన జీవక్రియలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా కొనసాగినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి జీవక్రియలు మెరుగుపడాలంటే ...