Mock Chicken Tikka

Virat Kohli : నాన్ వెజ్ అస్సలు తినని విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘చికెన్‌ టిక్కా’ పోస్టు వైరల్‌

మైదానంలో బ్యాటుతో రికార్డులు బద్దలు కొట్టే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘మాక్‌ చికెన్ టిక్కా’ అని పోస్టు పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ...