Nara Lokesh visited Tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్, సింగపూర్ మంత్రి షణ్ముగం
—
తిరుమల: తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారా లోకేశ్, సింగపూర్ మంత్రి షణ్ముగం కలిసి దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వారు.. శ్రీవారి సుప్రభాత సేవ, ...





