PM Mementos
PM Mementos auction: పీఎం మెమెంటోస్ వేలం గడువు పొడిగింపు
—
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి నిర్వహిస్తున్న ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత ఆన్‌లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత నిర్ణయించిన గడువును ...






