TS Elections

TS Elections : తెలంగాణల ఎన్నికల్లో చికెన్‌ బిర్యానీ రూ.140.. మటన్ బిర్యానీ రూ.180

తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే.. మరో నెలరోజులలో ఎన్నికలు జరగనున్నా నెపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం రెడిఅయింది. తెలంగాణలో ఎన్నికల ...