Varanasi
Varanasi Theatrical Rights: వారణాసి థియేట్రికల్ రైట్స్‌కు భారీ డీల్.. మైత్రీ మూవీ మేకర్స్ సొంతం?
—
Varanasi Movie Theatrical Rights: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ...





