Vemulawada Rajanna Temple

Vemulawada Rajanna Temple: కోరిన కోర్కెలు తీర్చే దేవుడు వేములవాడ ” శ్రీ రాజన్న “

తెలంగాణా రాష్ట్రంలో, కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం (Vemulawada Rajanna Temple) మన తెలుగునాట దక్షిణకాశీగా ప్రసిద్ధి. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న ...