vijayawada kanaka durga temple
Kanaka Durga Templeఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ..
—
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ.. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! ...