Toxic: యశ్ (Yash) కథానాయకుడిగా తెరకెక్కిన ‘టాక్సిక్’ (Toxic) చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. యశ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, సినిమా మేకింగ్ విషయంలో ...