Ganesha Shodasha Namavali, Shodashanama Stotram – గణేశ షోడశ నామావళి, షోడశనామ స్తోత్రం

By manavaradhi.com

Published on:

Follow Us
Ganesha Shodasha Namavali, Shodashanama Stotram

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥

Leave a Comment