manavaradhi.com
Sri Apaduddharaka Hanuman Stotram – శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం
ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం |వామే కరే ...
Kalabhairavashtakam – కాలభైరవాష్టకం
దేవరాజ-సేవ్యమాన-పావనాంఘ్రి-పంకజంవ్యాళయజ్ఞ-సూత్రమిందు-శేఖరం కృపాకరమ్ ।నారదాది-యోగిబృంద-వందితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటి-భాస్వరం భవబ్ధితారకం పరంనీలకంఠ-మీప్సితార్ధ-దాయకం త్రిలోచనమ్ ।కాలకాల-మంబుజాక్ష-మక్షశూల-మక్షరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంక-పాశదండ-పాణిమాది-కారణంశ్యామకాయ-మాదిదేవ-మక్షరం నిరామయమ్ ।భీమవిక్రమం ప్రభుం విచిత్ర ...
MOSQUITO : దోమలతో విసిగిపోయారా?
విపరీతంగా కురుస్తున్న వానల వల్ల దోమల బెడద ఎక్కువవుతోంది. ఆసుపత్రుల్లో దోమ కాటుకు బలైన అనేకమంది ఆసుపత్రుల పాలైన సంఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలవరపెడుతున్న ...
ORANGE BENEFITS : ఆరెంజ్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఆరెంజ్ ను పోషకాల గని అని చెప్పొచ్చు. ఈ ఆరెంజ్ ను ఏ రకంగా తీసుకున్నప్పటికీ అందులో విటమిన్ సి నిండి ఉంటుంది. సిట్రస్ జాతికి చెందిన ఏ పండులో కూడా 100 ...
Uma Maheswara Stotram – ఉమా మహేశ్వర స్తోత్రం
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాంపరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ ।నగేంద్రకన్యావృషకేతనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 1 ॥ నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాంనమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ ।నారాయణేనార్చితపాదుకాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 2 ॥ నమః శివాభ్యాం వృషవాహనాభ్యాంవిరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ ।విభూతిపాటీరవిలేపనాభ్యాంనమో నమః శంకరపార్వతీభ్యామ్ ...
Mega 157: చిరంజీవి బర్త్డే సర్ప్రైజ్ .మెగా 157 టైటిల్
మోగా స్టార్ చిరంజీవి అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న మెగా 157 టైటిల్ను రివీల్ చేశారు. అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్గారు’ అనే ...
Ganga Stotram – గంగా స్తోత్రం
దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే ।శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥ భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః ।నాహం జానే తవ మహిమానం ...
Pawan kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ వరలక్ష్మి కానుక.. 10 వేల మందికి చీరల పంపిణీ
పిఠాపురం శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం ...
Sri Ganapati Gakara Ashtottara Shatanama Stotram – శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం
ఓం గకారరూపో గంబీజో గణేశో గణవందితః |గణనీయో గణో గణ్యో గణనాతీతసద్గుణః || ౧ || గగనాదికసృద్గంగాసుతో గంగాసుతార్చితః |గంగాధరప్రీతికరో గవీశేడ్యో గదాపహః || ౨ || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః |గజాస్యో గజలక్ష్మీవాన్ ...
Teeth Whitening : పళ్ళు తెల్లగా మెరవాలంటే ..?
నవ్వు పరమౌషధం. రోజంతా ఎంత కష్టపడుతున్నా ముఖంపై చిరునవ్వు లేకపోతే దానికి విలువే ఉండదు. అలాగే ఎక్కువగా నవ్వుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అంతటి ప్రాధాన్యం ఉన్న అందమైన చిరునవ్వు సొంతం ...
Health tips : రక్తపోటును రాకుండా చూసుకోండి ఇలా ..!
మధుమేహం, రక్తపోటు ప్రస్తుతం మనల్ని పట్టిపీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. రక్తపోటు కేవలం గుండెపైనే కాకుండా అన్ని అవయవాలపైన ప్రభావం చూపుతుంది. అందటి ప్రధానమైన రక్తపోటు మనలో రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..? ఎలాంటి ...
రైల్వే ప్రయాణీకులకు బిగ్ షాక్.. IRCTC బాదుడే బాదుడు..
రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఓ ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. కీలక నిబంధనలు అమలులోకి రానుంది. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో మాత్రమే లగేజీ బరువు కొలిచే చేసే పద్ధతి, ఇకపై రైల్వే స్టేషన్లలో ...
Health tips : చేపలు తినడం ఆరోగ్యపరంగా మంచిదేనా..?
వర్షాలు పడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ కాలంలో నీటితోపాటు మనల్ని అలరించేవి మరొకటి కూడా ఉన్నాయి. అవే చేపలు… వర్షాకాలం చల్లటి వాతావరణంలో వేడివేడి చేపల పులుసుగానీ, చేపల ఫ్రైగానీ ...
Panchamukha Hanuman Kavacham – పంచముఖ హనుమత్కవచం
॥ పంచముఖ హనుమత్కవచమ్ ॥ అస్య శ్రీ పంచముఖహనుమన్మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీఛందః పంచముఖవిరాట్ హనుమాన్ దేవతా హ్రీం బీజం శ్రీం శక్తిః క్రౌం కీలకం క్రూం కవచం క్రైం అస్త్రాయ ఫట్ ...
cellphones and cancer : సెల్ ఫోన్ అతిగా వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా ?
సెల్ ఫోన్… ప్రస్తుతం మనిషికి ఎంతో కీలకంగా మారింది. స్మార్ట్ ఫోన్ పుణ్యమాని ఇప్పుడు ప్రపంచ చేతిలోకి వచ్చేసింది. శారీరకంగా, మానసికంగా ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతోంది. సెల్ ఫోన్ వాడకం వల్ల ...
Ways to Boost Energy : తక్షణం శక్తిని పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
పెరుగుతున్న బిజీ జీవితంలో చాలా మంది తరచుగా శక్తిని కోల్పోతూ ఉంటారు. ఆ సమయంలో మనం పనులు నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో తక్షణ శక్తిని పొంది… శక్తి ...
Heavy Rains : మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాలకు అత్యంత భారీ వర్షాలు
పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందంది. అల్పపీడనం ...
Electrocution: హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి
శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్ రామంతాపూర్లో విషాదాన్ని నింపాయి. రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉప్పల్ – రామంతాపూర్లోని గోకులేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ...
Nani x Sujeeth : సుజిత్ నెక్ట్స్ సినిమా … నాని తోనా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు సుజిత్.కేవలం రెండంటే రెండే సినిమాల అనుభవం ఉన్న ఇతను పవర్ స్టార్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ...