manavaradhi.com
Headache : తలనొప్పి ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు
ఉరుకుల పరుగుల బిజీ యుగంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి కారణాలతోపాటు జన్యు పరమైన మార్పులు, అనారోగ్య సమస్యలతో తలనొప్పి రావడం సర్వ సాధారణమైపోయింది. కారణాలేమున్నా తలనొప్పి వచ్చిందంటే దాన్ని వెంటనే తగ్గించుకునేందుకు ...
Foods Relive Constipation:మలబద్ధకం వేధిస్తోందా? ఈ 6 ఆహారాలు తీసుకుంటే సమస్య తీరుతుంది!
ప్రస్తుత రోజుల్లో చాలా మంది మలబద్దక సమస్యతో బాధపడుతున్నారు. మలబద్దకం వల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మలబద్దక సమస్యకు ప్రధాణ కారణం పౌష్టికాహార లోపం, మరియు ఒత్తిడి. ఈ సమస్యను ...
Healthy Lifestyle : ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించినప్పటికీ ఆరోగ్యంగా లేకపోతే సంపాదనంతా వృథాయే. ఆరోగ్యవంతమైన జీవన అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల మనిషి ఆయుష్షు పరిమితి పెరుగుతుంది. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కాలంతోపాటు ...
Wisdom Teeth: జ్ఞాన దంతం అంటే ఏంటి? ఎప్పుడొస్తుంది?
అందమైన పలు వరుస కావాలంటే పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిలో జ్ఞాన దంతం ఒకటి. సాధారణంగా ఎవరికైనా జ్ఞానదంతం వచ్చేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అది స్థలంను సమకూర్చుకోవడానికి ...
Healthy Eating Habits : మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోండి
మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ మంచి–చెడ్ల అలవాట్లు ఆహారం విషయంలోనూ ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో మంచి వ్యాధి నిరోధకత సమకూరడం మనకు పైకి వెంటనే కనిపించకపోవచ్చేమో గానీ.. ...
Kidney health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. మన శరీరంలోని మలినాలను వడపోసి, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీల పనితీరు బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉండొచ్చు. లేకపోతే అవయవాలు ...
High Cholesterol Signs: బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
కొలెస్ట్రాల్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు. ఐనా … పెద్దగా పట్టించుకోని వారూ ఉన్నారు. కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన ...
Iron Rich Foods: మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..!
మన శరీరంలో ఇనుము పాత్ర చాలా ముఖ్యమైంది . అన్ని కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో ఐరన్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. కణాల పెరుగుదలలో దీని అవసరం ఎంతో ఉంది. శరీరంలోని అన్ని అవయవాలకు ...
Blood Pressure : ఈ నియమాలతోనే ‘బీపీ’ దూరం..!
హైబీపీ అనేది నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వస్తుంది. అయితే హైబీపీ ఉంటే దాని లక్షణాలు కూడా చాలా మందికి ...
Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, తగ్గినా కూడా అంతే ప్రమాదం
ప్రస్తుత రోజుల్లో ఆధునిక జీవనశైలి వల్ల బ్లడ్ షుగర్ అనేది ఎంతోమందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఈ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుంటే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు… కాబట్టి ...
Midday Fatigue : మధ్యాహ్న సమయంలో అలసిపోయినట్లు అనిపిస్తుందా? దీనికి కారణమేమిటో …!
చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. మూడు పూటల పుష్కలంగా ఆహారం ఆరగిస్తుంటారు. కానీ, అలసట, నిస్తేజం ఆవరించినట్టుగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో వారికి అర్థంకాదు. మధ్యాహ్నం వేళ అలసట కారణంగా ఏపని ...
Silent Heart Attack: హార్ట్ ఎటాక్ పెద్దవాళ్ళు కాదు చిన్న వాళ్ళు రావచ్చు!
మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఏటా కోటి కేసులు నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు ...
Health Tips: శరీర ఆకృతిని బట్టి ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసా ?
ఒక్కొక్కరిలో ఒక్కోరకం శరీరాకృతి ఉంటుంది. ఏవిధంగా అయితే శరీర ఆకారంలో తెడాలు ఉంటాయో… ఆరోగ్యం విషయంలో కూడా అలాగే ఉంటాయి. మన శరీరాకృతి మన ఆరోగ్యం గురించి కూడా చెబుతుందని… వైద్యులు అంటున్నారు….ఆకారం ...
Mint health benefits: పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ..!
పుదీనా ఆకులు సువాసనాభరితంగా ఉంటాయి. వీటిని రుచి కోసం కూరల్లో వాడతాం. వంటకాల్లో అలంకరణకూ ఉపయోగిస్తాం. వీటి ఉపయోగాలు ఇంతేనా అంటే కాదనే చెప్పాలి. ఈ ఆకుల్లో ఔషధగుణాలు మెండుగా లభిస్తాయి. తరచూ ...
Health Tips: మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోండి
ప్రస్తుత ఆధునికి ప్రపచంలో ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో చాలా మంది తరచుగా శక్తిని కోల్పోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ...
Dizzy : కళ్ళు తిరుగుతున్నాయా.. ఇవే కారణాలు కావొచ్చు..!
ఉన్నట్టుండి కండ్లు తిరగడం, తలతిరగడం, చుట్టుపక్కల వస్తువులు తిరిగినట్టు, పై నుంచి లోయలోకి పడిపయినట్టు అనిపించడం వంటి లక్షణాలు ప్రతిమనిషి జీవితంలో ఒకసారైనా కనిపిస్తాయి. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో డిజ్జినెస్ అని వ్యవహరిస్తారు. ...
Health news: ఆరోగ్యవంతుల అలవాట్లు ఇవే
మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే ...
Overactive Bladder : అతిమూత్ర సమస్య ఆహార జాగ్రత్తలు
ఓవర్ యాక్టివ్ బ్లాడర్.. ఈ సమస్య వల్ల మాటి మాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి. 40 ఏళ్ల వయస్కుల్లో ప్రతి ఆరుగురు వ్యక్తులకు ఒకరు అతిమూత్ర వ్యాధి సమస్యతో బాధపడుతున్నారని వైద్య ...
Men Health:మగవారు ఆరోగ్యం విషయంలో ఈ తప్పులు చేయకండి
పురుషులు శారీరకంగా దృఢంగా ఉంటారు. ఇదే వారిని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ కలిగించేలా చేస్తుంది. అదీ కాకుండా ఎంత పని ఒత్తిడినైనా తట్టుకుంటాం.. రోజూ వ్యాయామం చేయకపోయినా ఫరవాలేదు. గుండె జబ్బులు,రక్తపోటు.. ఇలాంటి ...