ఆధ్యాత్మికం
Devotional
Sri Vishwanatha Ashtakam – శ్రీ విశ్వనాథాష్టకం
గంగా తరంగ రమణీయ జటా కలాపంగౌరీ నిరంతర విభూషిత వామ భాగంనారాయణ ప్రియమనంగ మదాపహారంవారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥ వాచామగోచరమనేక గుణ స్వరూపంవాగీశ విష్ణు సుర సేవిత పాద ...
Manidweepa Varnana – మణిద్వీపవర్ణన
మహాశక్తి మణిద్వీప నివాసినీముల్లోకాలకు మూలప్రకాశినీ ।మణిద్వీపములో మంత్రరూపిణీమన మనసులలో కొలువైయుంది ॥ 1 ॥ సుగంధ పుష్పాలెన్నో వేలుఅనంత సుందర సువర్ణ పూలు ।అచంచలంబగు మనో సుఖాలుమణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥ ...
Suryashtakam – సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కరదివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజంశ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రధమారూఢం సర్వ లోక పితామహంమహా పాప హరం ...
Madhurashtakam – మధురాష్టకం
అధరం మధురం వదనం మధురంనయనం మధురం హసితం మధురమ్ ।హృదయం మధురం గమనం మధురంమధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురంవసనం మధురం వలితం మధురమ్ ।చలితం మధురం ...
Venkateswara Stotram – శ్రీ వేంకటేశ్వర స్తోత్రం
కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనో ।కమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే ॥ సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।శరణాగత వత్సల సారనిధేపరిపాలయ మాం వృష శైలపతే ॥ అతివేలతయా ...
Sri Venkateswara Suprabhatam – శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ ...
Durga Suktam – దుర్గా సూక్తం
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః |స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితాఽత్యగ్నిః || తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ |దుర్గాం దేవీగ్ం ...
Sri Lalitha Sahasranama Stotram – శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
ఓమ్ ॥ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం ...
Sri Suktam – శ్రీ సూక్తం
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ || తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ || ...
Sree Vishnu Sahasra Nama Stotram – శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥ యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ ।విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం ...
Mahishasura Mardini Stotram (Aigiri Nandini) – మహిషాసురమర్దిని స్తోత్రం
అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతేగిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతేభగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతేజయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతేత్రిభువనపోషిణి ...
Sri Dakshinamurthy Stuti – శ్రీ దక్షిణామూర్తి స్తుతిః
మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తింస్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || ౧ || వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణంసకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవంజననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || ౨ || చిత్రం ...
Ramayana Jaya Mantram – రామాయణ జయ మంత్రమ్
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలఃరాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణఃహనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ...
Kotappakonda Sri Trikoteswara Swami – కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి
భక్తుల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా ...
VADAPALLI VENKATESWARASWAMY- వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రం.. స్థల పురాణం
Vadapalli Venkateswaraswamy History : కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఏడు శనివారాలు ...
Sri Lalitha Sahasranama Stotram – శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
ధ్యానంఅరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ ।అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీంహేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ ।సర్వాలంకారయుక్తాం ...
Varahi Sahasra Nama Stotram – వారాహీ సహస్ర నామ స్తోత్రం
దేవ్యువాచ ।శ్రీకంఠ కరుణాసింధో దీనబంధో జగత్పతే ।భూతిభూషితసర్వాంగ పరాత్పరతర ప్రభో ॥ 1 ॥ కృతాంజలిపుటా భూత్వా పృచ్ఛామ్యేకం దయానిధే ।ఆద్యా యా చిత్స్వరూపా యా నిర్వికారా నిరంజనా ॥ 2 ॥ ...
Subrahmanya Ashtottara Sata Namavali – సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామావళి
ఓం స్కందాయ నమఃఓం గుహాయ నమఃఓం షణ్ముఖాయ నమఃఓం ఫాలనేత్రసుతాయ నమఃఓం ప్రభవే నమఃఓం పింగళాయ నమఃఓం కృత్తికాసూనవే నమఃఓం శిఖివాహాయ నమఃఓం ద్విషడ్భుజాయ నమఃఓం ద్విషణ్ణేత్రాయ నమః (10) ఓం శక్తిధరాయ ...
Sri Adi Varahi Stotram – శ్రీ ఆదివారాహీ స్తోత్రం
నమోఽస్తు దేవీ వారాహీ జయైకారస్వరూపిణి ।జపిత్వా భూమిరూపేణ నమో భగవతీ ప్రియే ॥ 1 ॥ జయ క్రోడాస్తు వారాహీ దేవీ త్వం చ నమామ్యహమ్ ।జయ వారాహి విశ్వేశీ ముఖ్యవారాహి తే ...
Puri Shree Jagannatha Temple – జగన్నాథ వైభవం.. పూరీ రహస్యాలు
సర్వ జగతిని సృష్టించి, పాలించి, లయింపజేసే నాథుడే జగన్నాథుడు. ధర్మ రక్షణ కోసం, భక్తుల భావన కోసం, తారణ కోసం ఆ విశ్వచైతన్యమూర్తి శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆ పరమాత్ముడు శేషస్వరూపుడైన సోదరుడు బలభద్రునితో, ...

























