HEALTH - FOOD

HEALTH – FOOD

Non-vegetarian vs vegetaria

Health tips: శాకాహార‌మా? లేక మాంసాహార‌మా? ఏది ఆరోగ్యానికి మంచిది

మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక చక్కని మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే చాలా మంది ...

Best and Worst Foods to Prevent Colorectal Cancer

Colon Cancer: ఈ ఆహార పదార్థాలతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌..!

కోలన్ ఆహారం జీర్ణం కావడంలో కీలక పాత్ర పోషించే పెద్ద పేగును ఈ పేరుతో పిలుస్తారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, కొని తెచ్చుకుంటున్న దురలవాట్లు వెరసి పెద్దపేగును పిప్పి చేస్తున్నాయి. ఫలితంగా కోలన్ ...

Leafy Vegetables

Leafy Vegetables:ఆకుకూరలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

రోజువారి ఆహారంలో మనం కచ్చితంగా వాడేవి ఆకుకూరలు. కనీసం పప్పు, చారులోకి కొత్తిమీర, కరివేపాకు అయినా లేనిది వంటకు వాసన రుచి రాదు. అలాంటి ఆకుకూరలు మనకు వాడుకోవడమే తెలుసు కానీ అందులో ...

iron food sources

Iron Rich Foods: మీకు ఐరన్ లోపం ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోండి చాలు..!

మన శరీరంలో ఇనుము పాత్ర చాలా ముఖ్యమైంది . అన్ని కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో ఐరన్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. కణాల పెరుగుదలలో దీని అవసరం ఎంతో ఉంది. శరీరంలోని అన్ని అవయవాలకు ...

Foods That Cause Gas

Foods That Cause Gas : ఇవి తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి..!

ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు బాగా పెరుగుతున్నాయి. పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆపై పులితేన్పులు, ఎడతెగని అపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది. ఇందుకు గాడితప్పిన ఆహారపు అలవాట్లు… ...

How to boost immunity at home

Health Tips: మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోండి

ప్రస్తుత ఆధునికి ప్రపచంలో ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో చాలా మంది తరచుగా శక్తిని కోల్పోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ...

Samalu

Samalu: ప్రతిరోజూ సామలతో చేసిన వంటకాలు తినడం అలవాటు చేసుకోండి

ప్రస్తుత ఆహార తీరు కారణంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులు అధికంగా సంక్రమిస్తున్నాయి. సిరిధాన్యాలు తీసుకోకపోవడం వల్లే మధుమేహం తదితర వ్యాధులు పెరుగుతున్నాయి అని శాస్త్రవేతలు చెపుతున్నారు. సామలు తియ్యగా ...

Green Chilli Vs Red Chilli

Green Chilli Vs Red Chilli : పచ్చి మిర్చి, ఎర్ర మిర్చి ఏది ఆరోగ్యకరమైనది?

సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతుంటారు. అందులో ఉండే ఘాటును కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొందరు అమ్మో అంతా కారం తినలేమంటూ మిరపకాయలను దూరంగా పెడుతుంటారు. మిరప కాయల్లో కూడా పచ్చి మిరపా, ...

Watermelon Can Help You Control High Blood Pressure

Health Tips: పుచ్చకాయను తినండి… హైబీపీని తగ్గించుకోండి

ప్రస్తుతం అందరి చూపు పుచ్చపండ్ల మీదికి మళ్లుతుంది. ఎర్రటి గుజ్జుతో కూడి, చూడగానే నోరూరించే వీటిల్లో నీటిశాతం చాలా ఎక్కువ. సుమారు 95% వరకూ నీరే ఉంటుంది. పుచ్చపండులో బీటా కెరొటిన్, విటమిన్‌ ...

Fiber Rich Diet:

Fiber Rich Diet: డైట్​లో ‘ఫైబర్’ ఎంత తీసుకోవాలి? ఎక్కువైతే నష్టమా?

మనం ఎంత సరైన డైట్ తీసుకున్నప్పటికీ అందులో తగినంత ఫైబర్ ఉండకపోతే, అరుగుదల సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో ఎంత మేరకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ...

knee pain foods

Knee Pain: ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ...

lung health foods

Lung Health : ఈ ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి

ఊపిరితిత్తులు మన శ్వాసక్రియకు ఎంతో కీలకం. ఎందుకంటే… శ్వాస తీసుకోవడం క్షణం ఆలస్యం జరిగినా ప్రమాదమే. శరీరం కోసం ఎలాంటి వ్యామాయాలు, యోగాలు చేస్తారో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కూడా అంతే జాగ్రత్త ...

High-Antioxidant Foods

Anti Oxidants: ఆరోగ్యాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్లతో మేలెంతో తెలుసా? యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్..!

మ‌న శ‌రీరాన్ని వ్యాధుల బారి నుంచి ర‌క్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అంటే….విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్స్ మొదలైనవి. ఇవి మనలో గుండెపోటు, కేన్సర్, పక్షవాతం, కేటరాక్ట్, ...

Olive Oil Health Benefits

Olive Oil: సాధారణ నూనెలకు బదులుగా ఆలివ్ నూనె తో ఆరోగ్య ప్రయోజనాలు అధికం..!

లిక్విడ్ గోల్డ్ అని పిలిచే నూనె ఏమిటో తెలుసా. అదేనండీ మన ఆలీవ్ ఆయిల్. ప్రాచీన కాలంలో ఈ నూనెను ఆ పేరుతో పిలిచే వారు. ఎందుకంటే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ...

Health Benefits of Oatmeal

Oats Benefits: ఓట్స్ ఎప్పుడు, ఎలా తినాలి? దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?

ఓట్స్ మంచి పౌష్టికాహారం. దీనిలోని పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధిక మోతాదులో ఉన్నాయి. అలానే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతాయి. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ...

Health benefits and nutritional value of spinach

Spinach: పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువ తీసుకుంటే మంచిది కాదట..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం స‌రిగా లేకుంటే ఎన్ని ఉన్నా వేస్టే క‌దా.. అందుకే ఆరోగ్యంగా ఉండ‌మ‌ని నిపుణులు ప‌దే ప‌దే చెబుతుంటారు. అలా ...

Omega-3 Rich Foods

Health Tips: ఒమేగా 3 తో మీ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ కు చెక్ పెడుతుంది. కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలు. అందులో ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఆర్టిరైట్స్ లో ...

Stomach Ulcer Diet: Foods to Eat and Foods to Avoid

Ulcer Remedy: అల్సర్ ఉన్నవారు ఇవి తినండి చాలు, త్వరగా ఉపశమం కలుగుతుంది

చాలామందిలో కడుపులో నొప్పి, తీవ్రమైన మంట సమస్యగా ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉంటే అది అల్సర్‌ అని గుర్తించాలని వైద్యులు అంటున్నారు. అల్సర్‌లు చాలారకాలు ఉన్నాయి. అయితే కడుపులో వచ్చే అన్నిరకాల అల్సర్లకు ...

Health benefits of Pumpkin

Heart Health: గుమ్మడితో.. గుండె సమస్యలు దూరమవుతాయా..?

మనం నిత్యం అనేక రకాల కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటాం. వాటిల్లో అనేక రకములైన పోషకాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిల్లో గుమ్మడికాయ ఒకటి. ప్రస్తుతకాలంలో ఎక్కువమంది గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఆ ...

Soluble and Insoluble Fiber

Fiber Foods:ఫైబర్ రోజుకు ఎంత తినాలి? ఎలా తినాలి?

సరైన డైట్ తీసుకున్నప్పటికీ అందులో తగినంత ఫైబర్ ఉండకపోతే, అరుగుదల సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. మనం రెగ్యులర్ డైట్ లో ఎంత మేరకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ చేర్చుకుంటామో ...