ఆరోగ్యం
health tips in telugu
Type 2 Diabetes : యాక్టివ్ గా ఉండండి చక్కెర స్థాయిలను నియంత్రించుకోండి
మధుమేహం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మధుమేహం కారణంగా శరీరంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ...
Immunity Booster: వ్యాధులు రాకుండా.. రోగనిరోధక శక్తిని ఎలా బలోపేతం చేయాలి? ఈ చిట్కాలను తెలుసుకోండి.
రోగనిరోధక శక్తి… మనకు ఏ వ్యాధులూ రాకుండా కాపాడే శరీరంలోని ఓ రక్షణ వ్యవస్థ. వ్యాధులు వచ్చినా.. దాన్ని సమర్థంగా పోరాడి పారదోలే యంత్రాంగం కూడా ఇదే! కొంతమందిలో పలు కారణాల వల్ల ...
Belly Fat Effects On Health : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఏంచేయాలి
ఒకప్పుడు ఐదు పదులు దాటాల వచ్చే కొవ్వు సమస్యలు… ఇప్పుడు మూడు పదుల వయసుకే ముప్పిరిగొంటున్నాయి. అందంతో పాటు ఆరోగ్యానికి అనేక సవాళ్ళు విసురుతున్న ఈ సమస్యను చిన్న పాటి జాగ్రత్తలతో రాకుండా ...
Hand Hygiene – చేతులు ఎంతసేపు కడుక్కుంటే మంచిది?
మన శరీరాన్ని బాధపెట్టే రోగాలకు కారణాలు ఎన్నో ఉంటాయి.. కానీ శుభ్రంగా ఉంటే ఎటువంటి రోగాలు దరిచేరవని పెద్దలు చెబుతుంటారు.. అది ఇంటి శుభ్రమైనా..వంటి శుభ్రమైనా.. పరి శుభ్రత విషయంలో చాలామంది తేలిక ...
Benefits Of Napping : మధ్యాహ్న సమయంలో కునుకు తీస్తున్నారా!
ప్రతి మనిషికి నిద్ర చాలా ముఖ్యం. తిండి లేకున్నా శరీరం తట్టుకుంటుంది కానీ నిద్రలేకపోయినా, తగ్గినా…. శారీరక, మానసిక సమస్యలు పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే చాలా మందికి పగటిపూట ఓ ...
Deep Sleep : మీకు గాఢ నిద్ర పట్టడం లేదా… అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి
మనలో చాలా మంది ప్రశాంతమైన నిద్ర కోసం ప్రతి రోజు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇది సాధ్యం కావట్లేదు. మనిషి ఆరోగ్యకరంగా జీవించడానికి, రోజుకు కనీసం ...
Cholesterol:ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ దూరం!
శరీరానికి కొవ్వు పదార్థాలు చాలా అవసరం. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి కొవ్వులు కీలకం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొవ్వుల్లో రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్‌తో ...
Dry Eyes – కళ్లు పొడిబారడం వల్ల దృష్టి మసకబారుతుందా
కళ్లు… ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి దేవుడు ప్రసాదించిన ఓ గొప్ప వరం. కానీ ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ...
Back Pain – బ్యాక్ పెయిన్ ఉన్నపుడు ప్రయాణం చేయాల్సొస్తే ?
ఇటీవలి కాలంలో నడుమునొప్పి, వెన్నునొప్పి లాంటి వాటికి చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా పోయింది. ఈ సమస్య వల్ల తలెత్తే బాధను మాటల్లో వివరించడం సాధ్యం కాదేమో. చాలా మందికి కొన్ని ...
Health tips | లివర్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?
కాలేయం.. ఇది జీర్ణ వ్యవస్థలో కీలకమైన అవయవం. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి.. సరఫరా చేసే ఒక ప్రయెగశాల కూడా. మనం తీసుకునే ఆహారం, ఔషధాల్లో ఉండే విషపదార్థాలను కాలేయం ...
Sleeping Tips: నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు ట్రై చేయండి!
మనిషి నేటి ఉరుకులు పరుగుల జీవితం కారణంగా కంటి నిండా తృప్తిగా నిద్రపోని సంధార్భాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు చూసినా క్షణం తీరికలేని బిజీ జీవితం. నిద్ర చాలకపోవడం వల్ల దాని ప్రభావం ...
Thyroid: అసలేంటీ థైరాయిడ్.. గుర్తించడం ఎలా?
థైరాయిడ్ గ్రంథి ఇది శరీరంలోని జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. సమతుల్య శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల పనితీరు మరియు బరువు నిర్వహణ ఈ గ్రంథిలో కొన్ని ముఖ్యమైన విధులు. థైరాయిడ్ గ్రంధికి సాధారణంగా రెండు ...
Blood Group – Diseases: బ్లడ్ గ్రూప్‌ని బట్టి వచ్చే సమస్యలు ఏంటంటే..?
సాధారణంగా A, B, AB, O బ్లడ్ గ్రూప్ లున్నాయి. ఈ బ్లడ్ గ్రూప్ ని అందరూ మెడికల్ ట్రీట్మెంట్ సమయంలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యాన్ని ...
S.M.A.R.T. – స్మార్ట్ వెయిట్ లాస్ ఎలా అవ్వవచ్చు…?
ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. స్థూలకాయం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు సన్నగా, నాజుకుగా మరియు శారీరక పరంగా ...
Health Care: వయసు పెరిగేకొద్దీ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
వయసు పైబడుతున్నకొద్దీ … ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యాలు ఏదో రూపంలో చుట్టుముట్టడం సహజమే. దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవటం ద్వారా వ్యాధుల బారినడకుండా చూసుకోవటంతో ...
Health Tips: అంటువ్యాధులు, మహమ్మారి రోగాలు ఎలా అంతమవుతాయి?
మనకు చాలా రకాల ఇన్ఫెక్షన్ లు విస్తరిస్తాయి. ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మాత్రం ఒకరినుంచి వేరొకరికి సోకదు. కొన్ని భూమిపై ఉన్నప్పుడు వాటిని ముట్టుకున్నప్పుడు లేదా ఆహార ...
Glaucoma – కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధి
కంట్లో చిన్న నలక పడితే…ఎంతో అసౌకర్యానికి గురవుతాం. వెంటనే అప్రమత్తమై ఆ ఇబ్బందిని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ కంటి చూపునే హరించే కొన్ని వ్యాధుల్ని కనిపెట్టడంలో విఫలమవుతున్నాం. ఆ వ్యాధిని గుర్తించి ...
Quit Smoking – సిగరెట్ తాగేవారి పక్కన ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం మీకు మీ కుటుంబ సభ్యులకు మంచిది కాదు.. చుట్టా, బీడీ, సిగరెట్ ఏదైనా క్యాన్సర్ కు కారకం.. అని లేబుల్ పై రాసి ఉన్నా పట్టించుకోని పరిస్థితి ఉంది. ...
Fasting| Weight Loss: బరువు తగ్గడం కోసం ఉపవాసం చేస్తున్నారా?
అధిక బరువు తగ్గడానికి ప్రతీ ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో ప్రయత్నిస్తుంటారు. కొన్ని రోజులు చేయగానే అనుకున్న ఫలితాలు రాకపోవడంతో వాటిని వదిలేస్తుంటారు. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈజీగానే ...
Bone Health: ఎముక సాంద్రత పరీక్ష(బోన్ డెన్సిటీ టెస్ట్)
ఇటీవలి కాలంలో చాలా మంది ఎముకల్లో పటుత్వం కోల్పోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టుమని 30 ఏళ్లు నిండని వారు కూడా కీళ్లు, ఎముకల నొప్పులతో ఉసూరుమంటున్నారు. చిన్న వస్తువును కూడా ఇటు ...