రాజమహేంద్రవరంలోని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ (AP RDMHS) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫార్మసీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ నుంచి 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టు పేరు – ఖాళీలు : ఫార్మసీ ఆఫీసర్(ఫార్మసిస్ట్-గ్రేడ్-2): 12
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, డీఫార్మసీ/బీఫార్మసీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 42 – 52 ఏళ్లు.
జీతం: నెలకు రూ.32,670.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.300.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్ 3.
దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 15.
Official Website : https://krishna.ap.gov.in/notice_category/recruitment










