Ayyappa Deeksha
Ayyappa Harivarasanam: అయ్యప్పస్వామి ‘హరివరాసనం’ ఎంత విన్నా తనివి తీరదు.
—
కార్తీకమాసం ప్రారంభంకాగానే మనందరికి గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠగా, కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప ఆలయాల్లో దీక్ష ...