Benefits and Features of Nebulizer

Benefits and Features of Nebulizer

Benefits and Features of Nebulizer – నెబ్యులైజర్ పరికరాలను ఎందుకు ఉపయోగిస్తారు?

చాలామంది ఆస్తమా, ఉబ్బసం, మొదలైన వ్యాధులతో బాధపడుతుంటారు ఇవి పెద్దవారితో పాటు చిన్నపిల్లలను కూడా వేధిస్తుంటాయి. ఇలాంటి వ్యాధులనుండి త్వరగా ఉపశమనాన్ని కలిగించడానికే నెబ్యులైజర్ అనే పరికరాన్ని వైద్యులు ఉపయోగిస్తారు. నెబ్యులైజర్ ఇది ...