Common Causes & Treatment

Dry Eyes

Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో రిలాక్స్ అవ్వొచ్చు.

నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌న ఇంట్లో ఉన్న ఐ డ్రాప్స్ వేసుకొంటుంటాం. ...