Dizziness meaning

Dizziness

Dizzy : కళ్ళు తిరుగుతున్నాయా.. ఇవే కారణాలు కావొచ్చు..!

ఉన్నట్టుండి కండ్లు తిరగడం, తలతిరగడం, చుట్టుపక్కల వస్తువులు తిరిగినట్టు, పై నుంచి లోయలోకి పడిపయినట్టు అనిపించడం వంటి లక్షణాలు ప్రతిమనిషి జీవితంలో ఒకసారైనా కనిపిస్తాయి. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో డిజ్జినెస్‌ అని వ్యవహరిస్తారు. ...