health news
High-risk pregnancy: ఈ సమస్యలుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూడాల్సిందే..!
కమ్మనైన అమ్మతనం కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం ధరించిన నాటి నుంచి.. తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆరాటపడుతుంది. ...
Gap Between Teeth : దంతాల మధ్య ఖాళీలు ఎందుకొస్తాయ్..?
ముఖానికి చిరునవ్వే అసలైన అందం..! ఆ నవ్వులో ఎన్నెన్నో భావాలు.. ఎంతో సోయగం. నవ్వుతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. చక్కటి పలు వరస పలకరిస్తుంది. అన్నీ కలిసి… ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తళుక్కున మెరుస్తుంది. ...
Health: రుచి.. వాసన కోల్పోతే ఏమవుతుంది..?
రుచి.. వాసన.. ఈ రెండూ మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే చాలు.. మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. అట్టి ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్ని అనుభవించలేం. అలాగే.. కమ్మటి కాఫీ ...
Stomach Ulcers : కడుపులో నొప్పా..? అల్సర్ కావొచ్చు.. అల్సర్ లక్షణాలు..?
సాధారణంగా మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడి తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశాడు. జబ్బు ముదిరితేగాని డాక్టరు గుర్తుకురాడు. మన శరీరం తనలో ఉన్న జబ్బులను బయటపెట్టడానికి నొప్పుల రూపంలో చూపిస్తుంది. ...
Cough : దగ్గు దీర్ఘకాలం పాటు కొనసాగితే ఏం చేయాలి…?
శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోనికి ప్రవేశిస్తున్నప్పుడు… వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం ...
Eating Food – ఆహారం.. ఇలా తీసుకోండి.. పోషకాలున్న ఆహారం తినడం ఎంత వరకు అవసరం ?
మనం జీవించేందుకు… శరీర జీవన క్రియలన్నీ సజావుగా జరగడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే మనం జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంలో సరైన ...
Kidney dialysis – కిడ్నీ డయాలసిస్ అంటే ఏమిటీ? ఎందుకు చేస్తారు?
నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడ్తూ… మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగిస్తే… తిరిగి పూర్తిస్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం చాలా కష్టమైన పని. పైగా ఎంతో ...
Arthritis – కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..!
శరీరంలోని ప్రతి కదలికకూ మూలం… కీలు. జాయింట్లు… మృధువుగా, సజావుగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. జాయింట్స్ పట్ల చాలా జాగ్రత్త అవసరం. కీలు చిన్నగా డ్యామేజ్ అయినా ...
Growth in children – పిల్లల్లో ఎదుగుదల లేదా..!
సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా… ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ...
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ముందుగా ఎలా గుర్తించాలి?
మన శరీరంలో ఉన్న మూత్రపిండాలు ఒక అద్భుతమైన వ్యవస్థ. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపటంలో ఇవి ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి. శరీరంలో నీటి పరిమాణం తగ్గకుండా చూస్తూ, జీవక్రియ జరుగుతున్నపుడు పేరుకునే కాలుష్యాన్ని ...
Macular Degeneration – కంటి చూపుని దెబ్బతీసే మాక్యులర్ డీజనరేషన్ని నివారించలేమా…?
మన శరీరంలోని అన్నిఅవయవాలలోకీ కళ్ళు ప్రధానం అంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మన చూపు పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ...
Causes of Indigestion: అజీర్ణం సమస్యతో బాధపడుతున్నారా .. అజీర్తికి కారణాలు ఇవే..!
ఆరోగ్యమనేది మన చేతుల్లోనే ఉంది అనే మాటని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అవును… ఆరోగ్యమంటే మంచి అలవాట్లు, చక్కని జీవనశైలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే. శరీరానికి తగిన ఆహారం ...
Blood Sugar : రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే ఏమవుతుంది.?
ప్రస్తుత రోజుల్లో ఆధునిక జీవనశైలి వల్ల బ్లడ్ షుగర్ అనేది ఎంతోమందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఈ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుంటే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు… కాబట్టి ...
Indoor plants: ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మంచిది?
ఇంట్లో మెుక్కలు పెంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీటిలో అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా పెంచే మొక్కలు ఉన్నాయి. ఇండోర్ లో పెంచే మొక్కలు చెడు గాలిని శుభ్రం చేస్తాయి. ...
Eyesight : కంటి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
మానవ శరీరంలో అన్ని అవయువాలకంటే కళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కంటిచూపు లేకుంటే జీవితమే అంధకారం అవుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు చాలామంది కంటి జబ్బులకు గురవుతున్నారు. శాశ్వత చూపులేని వారు ...
Heartburn : అప్పుడప్పుడు గుండెల్లో మంటగా అనిపిస్తుందా? గుండె మంటను తగ్గించే ఆహారాలు
ఛాతీలో మంట పుడితే అది గుండెనొప్పి కావచ్చుననే సందేహాలతో సతమతమయ్యే వారూ ఎక్కువగానే ఉన్నారు. కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి వచినప్పుడు కలిగే సమస్యనే మనం ఛాతీలో మంట లేదా అసిడిటీ అంటాం. ...
Fitness Tips:వ్యాయామాలు చేసే ముందు, తర్వాత ఏం తినాలి?
ఆరోగ్యం అనేది ఆహరం, వ్యాయామాల సరైన మిశ్రమం. చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు, శరీర ఆకృతిని మార్చుకునేందుకు నిత్యం వ్యాయామం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్తూ చెమటోడ్చుతున్నారు. కానీ వ్యాయామం ...
Mental Health : మానసిక ఆరోగ్యం కోసం మీరేం చేస్తారు?
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలసి ఉన్న వారిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా పరిగణిస్తారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనస్సుకు జబ్బులొస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం ముఖ్యం. ...
Tips For Sinusitis : సైనస్ తో బాధ పడుతున్నారా.. ఇలా చేసి చూడండి
చాలా మందిని అధికంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో సైనస్ కూడా ఒకటి. ఒక్క సారి ఈ సమస్య మొదలైందంటే… ఒక పట్టాన పరిష్కారం లభించదు. ఇది తగ్గని సమస్యగా భావించి, చాలా మంది ...
Tips for Dryness – చర్మం పొడిబారకుండా ఉండాలంటే?
చాలా మందిని ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం పొడిబారడం దగ్గర్నుంచి, పగుళ్ళ వరకూ అనేక సమస్యలు ఇబ్బందికరంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని కాపాడుకోవడానికి చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ...