health news

Liver Transplantation : కాలేయ మార్పిడి ఎందుకు చేస్తారు ?

—

శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది ఏ మాత్రం దెబ్బతిన్నా.. శరీరం అదుపు తప్పుతుంది. కొన్నేళ్లుగా కాలేయ వ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమేనా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ...

Excess Sweating:ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? అయితే ప్రమాదమే?

—

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో రకరకాల మార్పులు ఎదురౌతూ ఉంటాయి. ఇలాంటి మార్పుల్లో అధికంగా చెమట పట్టడం కూడా ఒకటి. చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది ఏదో ...

Dental Health:ఈ రోజు వారి అలవాట్లే మీ దంతాలను పాడు చేస్తాయి..!

—

దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అదే విధంగా రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవడం, ఫ్లాస్సింగ్, రిన్సింగ్ వంటి అన్నీ రకాలు జాగ్రత్తలు తీసుకోవలసివస్తుంది. ఇలా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కానీ కొన్ని ...

Fat Burning Foods : త్వరగా కొవ్వును కరిగించే ఆహారాలు

—

ప్రస్తుత తరుణంలో కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అంద‌రినీ వేధించే స‌మ‌స్యలుగా మారిపోతున్నాయి. దీనికి కార‌ణం స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం, రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌లన బ‌రువు పెరిగిపోతున్నారు. ఒక్క‌సారి బ‌రువు పెరిగిన ...

Hepatitis : హెపటైటిస్ అంటే ఏంటి..? ఇది ఎందుకొస్తుంది..?

—

మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. ఈ అవయవం దెబ్బతింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా కాలేయానికి వచ్చే ఇన్ఫెక్షన్‌ కారణంగా హెపటైటిస్‌ వ్యాధి వస్తుంది. ...

Carbohydrates : ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరం..!

—

ఆరోగ్యకరమైన ఆయు:ప్రమాణం కోసం తగినంత మోతాదులో కార్బోహైడ్రేట్లు ఆహారంగా తీసుకోవడం అవసరం. సాధారణంగా కార్బోహైడ్రేట్లు మనకు కావలసిన ఫ్యూయల్‌ను ఇస్తాయి. శరీరం సాధారణ రీతిలో పనిచెయ్యడానికి కార్బోహైడ్రేట్లు చాలా చక్కగా పనిచేస్తాయి. అయితే ...

Health Benefits:కుక్కను పెంచుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్​!

—

ఆధునిక సమాజంలో ఇళ్లలో కుక్కల పెంపకం బాగా పెరుగుతోంది. కొందరు దర్జా కోసం, మరికొందరు భద్రత కోసం శునకాలను పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది సరైన అవగాహన లేకుండానే శునకాలను పెంచుతున్నారు. ...

Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

—

ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాలం కొనసాగితే కంటి చూపుకే ప్రమాదం. మరి డ్రై ...

Healthy Liver: ఈ ఆహారాలు తింటే కాలేయానికి సమస్యలు మీ దరిచేరవు..!

—

కాలేయం శరీరంలోని అతి పెద్ద గ్రంథి. మూడువంతుల వరకు పాడైపోయినా తిరిగి దానంతట అదే బాగుపడగలదు. పావువంతు అవయవం బావున్నా సరే తనని తాను తిరిగి నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవమే కాలేయం. ...

Health Tips: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్ని ఇలా చేయండి చాలు..!

—

నిద్ర లేచిన వెంటనే ఏ పనీ చేయరు కొందరు. అదే కొనసాగితే బద్ధకం వచ్చేసి రోజంతా అదే కొనసాగుతుంది. మరెలా అంటారా… ఆ బద్ధకాన్ని వదిలించుకునే చిట్కాలు తెలిసుండాలి. మరి రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ...

Immunity Increase Foods : ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి పెరగడం పక్కా!

—

మనం నిత్యం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. తరచూ చాలా మంది చిన్న చిన్న వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడుతూ ఉంటారు. దీనికి కారణం వారి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ తక్కవగా ఉండడమే… ...

Cancer Prevention Tips : క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..?

—

అదో మహమ్మారి.. ఆధునిక కాలంలో మనుషుల్ని నిర్దాక్ష్యణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వింత రోగం.. ఎందుకు వస్తుందో పక్కాగా కారణాలు దొరకవు. పోనీ రాకుండా ఏం చేయాలో కూడా అందరికీ తెలియదు. క్యాన్సర్‌ను ఎంత ...

Health Tips : ఈ టిప్స్ ఫాలో అయితే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది..!

—

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే ...

Super foods For Women : మ‌హిళ‌లు నిత్యం తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్‌ !

—

కుటుంబంలో అందరికి కావల్సిన ఆహారం అందిస్తూ.. కుటుంబసభ్యులంతా ఆరోగ్యంగా ఉండేలా అనుక్షణం తపించే మహిళలు తమ ఆరోగ్యాని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళల ఆరోగ్యము వారు తీసుకునే పౌష్టికాహారంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ ...

Walking : వ్యాయామం కోసం నడక సరిపోతుందా?

—

అన్ని వ్యాయామల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒక మంచి నడక మీలో శక్తిని, బలాన్ని నింపడంతో పాటు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. కాని చాలామందికి ఎంత సేపు నడవాలి, ...

Mushroom Benefits: పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు

—

సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మందికి పుట్టగొడుల రుచి, వాసన పట్టదు. అటువంటి వారు మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, ...

Nails and Health : గోళ్ల రంగును అర్థం చేసుకుంటే.. మన ఆరోగ్యాన్ని తెలుపుతాయట..!

—

గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. ఇది తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. గోళ్లను గురించి మనం ...

Liver Failure Symptoms : ఎలాంటి లక్షణాల ద్వారా కాలేయ సమస్యలను గుర్తించవచ్చు ?

—

కాలేయం.. ఇది జీర్ణ వ్యవస్థలో కీలకమైన అవయవం. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి.. సరఫరా చేసే ఒక ప్రయెగశాల కూడా. మనం తీసుకునే ఆహారం, ఔషధాల్లో ఉండే విషపదార్థాలను కాలేయం ...

Sensitive Teeth : పళ్ళు జివ్వుమంటున్నాయా?

—

ఐస్‌ క్రీమ్‌ తిన్నప్పుడు, కూల్‌డ్రింక్‌, కాఫీ, టీ, సూప్‌ వంటి తాగినపుడు చాలా మందికి పళ్లు జివ్వున లాగుతాయి. బ్రష్‌ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమనడాన్ని సెన్సిటివిటీ అంటారు. ...

Cherry Benefits:చెర్రీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి

—

ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లంటే అందరికీ ఇష్టమే. అందానికి తగ్గట్టు అవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చెర్రీ పండ్లలో మన శరీరానికి కావాల్సిన విటమిన్ ...