Kanakadurga

Dussehra 2023 : నాల్గవ రోజు 18.10.2023 – శ్రీమహాలక్ష్మి దేవి అలంకరణ

ఆశ్వయుజ శుద్ధ చవితి, బుధవారము, తేది. 18.10.2023 శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనమిస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |శంక చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే॥ శరన్నవరాత్రి మహోత్సవములలో ...