Telugu news
liver cancer : లివర్ క్యాన్సర్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది
ఏటా ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులో మరింత ప్రమాద కరమైన లివర్ క్యాన్సర్ ఆందోళన కలిగిస్తోంది. పూర్తిగా ముదిరిన తర్వాత గానీ ఈ క్యాన్సర్ ...
Gestational diabetes : జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ఏమిటి, దానివల్ల సమస్యలు ఏమిటి..?
గర్భం ధరించిన వారికి, ఆ తొమ్మిది నెలల సమయంలో ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి వాటిలో జెస్టేషనల్ డయాబెటిస్ ఒకటి. ఈ సమస్య వచ్చిన వారు బిడ్డకు డయాబెటిస్ వస్తుందేమో అని తెగ ...
Generic Medicine : జనరిక్ మందులు అంటే ఏమిటి, వాటి ప్రయోజనాలు..!
రాను రాను ఆరోగ్యం మరింత ఖరీదైపోతోంది. చిన్న పాటి సమస్యలకు మందులు కొనాలన్నా సామాన్యుడి స్థాయిని దాటిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజల మందుకు వస్తున్నవే జనరిక్ మందులు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 30 ...
Suryashtakam – సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కరదివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజంశ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రధమారూఢం సర్వ లోక పితామహంమహా పాప హరం ...
Health Tips : కళ్ల కింద రెండు వైపులా సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో తెల్లటి మచ్చలు
మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. బయట నుంచి బ్యాక్టీరియా, వైరస్ లేదా మరే ఇతర సూక్ష్మిక్రిములు మన శరీరానికి హాని తలపెట్టాలని చూసినా .. ఈ రోగ ...
Madhurashtakam – మధురాష్టకం
అధరం మధురం వదనం మధురంనయనం మధురం హసితం మధురమ్ ।హృదయం మధురం గమనం మధురంమధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురంవసనం మధురం వలితం మధురమ్ ।చలితం మధురం ...
Venkateswara Stotram – శ్రీ వేంకటేశ్వర స్తోత్రం
కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనో ।కమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే ॥ సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।శరణాగత వత్సల సారనిధేపరిపాలయ మాం వృష శైలపతే ॥ అతివేలతయా ...
Dementia Risk : వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు
వృద్ధాప్యం పైబడిన కొద్దీ .. మతిమరుపు సహజం. ఐతే ఈ లోగా రకరకాల అనారోగ్యాల కారణంగా వాడుతున్న మందులు .. త్వరగా ఈ వ్యాధి వచ్చేలా చేస్తున్నాయి. అంటే వివిధ అనారోగ్యాలకు తీసుకునే ...
Health Benefits : క్రాన్ బెర్రీలను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
బెర్రీ పండ్లు చూడడానికి చిన్నగా.. గుండ్రంగా ఉంటాయి. కానీ వాటిలో ఆరోగ్యాన్ని రక్షించే పోషకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి క్రాన్ బెర్రీస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. క్రాన్ బెర్రీస్ .. ఇవి ...
Sri Venkateswara Suprabhatam – శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ ...
Foods for Good Sleep : కంటి నిండా నిద్ర పట్టడానికి ఈ ఆహారాలు తినాలి..!
రోజురోజుకు జీవన విధానంలో మార్పులతో మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే ...
Cold and Flu : జలుబు, జ్వరం నుంచి విముక్తి
జలుబు మరియు ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. సీజనల్ చేంజెస్ వల్ల, వర్షాల వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. ఇక వర్షాకాలంలో అప్పుడప్పుడు వర్షంలో తడవడం వల్ల.. వెంటనే దగ్గు, ...
Durga Suktam – దుర్గా సూక్తం
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః |స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితాఽత్యగ్నిః || తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ |దుర్గాం దేవీగ్ం ...
Health Tips : నిత్యం యవ్వనంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఈ మధ్య ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన పొందడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వయసు పెరుగుతూ ఉంటె ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు. ఎవరికైనా నిండు జీవితం యవ్వనంగా ఉండిపోవాలని ఉంటుంది, అది సర్వసాధారణం. ...
Sri Lalitha Sahasranama Stotram – శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
ఓమ్ ॥ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం ...
Rummy Row in Maharashtra: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి క్రీడల శాఖ..!
🔹అసెంబ్లీ సమావేశాల్లో రమ్మీ ఆడిన మంత్రి మాణిక్ రావ్ కోకాటే.. 🔹మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కోకాటేకు క్రీడల శాఖ . 🔹మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విపక్షాలు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ...
Kotappakonda Sri Trikoteswara Swami – కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి
భక్తుల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా ...
Hypertension – Exercise: రక్తపోటు తగ్గడానికి వ్యాయామాలు
ఆధునిక సమాజంలో చాలామంది ఆహార అలవాట్లు, వ్యసనాలు, జీవనవిధానం కారణంగా అనేక ప్రాణాంతక రోగాల బారినపడుతున్నారు. మధుమేహం తర్వాత అంతటి ప్రమాదకరమైన వ్యాధి రక్తపోటు. ఈ వ్యాధి ప్రభావం ఒక్క గుండెమీదే కాకుండా ...
Sri Lalitha Sahasranama Stotram – శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
ధ్యానంఅరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ ।అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీంహేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ ।సర్వాలంకారయుక్తాం ...
Varahi Sahasra Nama Stotram – వారాహీ సహస్ర నామ స్తోత్రం
దేవ్యువాచ ।శ్రీకంఠ కరుణాసింధో దీనబంధో జగత్పతే ।భూతిభూషితసర్వాంగ పరాత్పరతర ప్రభో ॥ 1 ॥ కృతాంజలిపుటా భూత్వా పృచ్ఛామ్యేకం దయానిధే ।ఆద్యా యా చిత్స్వరూపా యా నిర్వికారా నిరంజనా ॥ 2 ॥ ...