Telugu news
Mana Shankara Varaprasad Garu: చిరు సినిమా టికెట్.. రికార్డ్ స్థాయి ధరకు సొంతం చేసుకున్న అభిమాని !
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ తరుణంలో ఈసారి టికెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా ...
Sri Apaduddharaka Hanuman Stotram – శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం
శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః ...
Kalvakuntla Kavitha: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ‘జాగృతి’ పోటీ చేస్తుంది: కవిత
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’.. రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. ...
Dakshina Murthy Stotram – దక్షిణామూర్తి స్తోత్రం
దక్షిణామూర్తి స్తోత్రం శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానంఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ...
Sri Venkatesha Mangalashtakam – శ్రీ వేంకటేశ మంగళాష్టకం
శ్రీ వేంకటేశ మంగళాష్టకం శ్రీక్షోణ్యౌ రమణీయుగం సురమణీపుత్రోఽపి వాణీపతిఃపౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిః శయ్యా సురాః సేవకాః |తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || ౧ || యత్తేజో రవికోటికోటికిరణాన్ ...
Health Tips: ఇమ్యూనిటీ పెరగాలంటే..!
ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో మాటల్లో చెప్పారు. కానీ నేటితరానికి ఇది ఆచరణలో అర్ధం అవుతుంది. అభివృద్ధి పేరుతో శరవేగంగా దూసుకుపోతున్నా ఆరోగ్యం మాత్రం వెనకబడుతూనే ఉంది. ప్రకృతికి దగ్గరగా ...
Sri Raghavendra Ashtottara Shatanamavali – శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళిః
శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళిః ఓం స్వవాగ్దేవతా సరిద్భక్తవిమలీకర్త్రే నమః |ఓం శ్రీరాఘవేంద్రాయ నమః |ఓం సకలప్రదాత్రే నమః |ఓం క్షమా సురేంద్రాయ నమః |ఓం స్వపాదభక్తపాపాద్రిభేదనదృష్టివజ్రాయ నమః |ఓం హరిపాదపద్మనిషేవణాల్లబ్ధసర్వసంపదే నమః |ఓం ...
Foods For Strong Bones: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఆహారం తీసుకోండి!
నూటికి తొంభై శాతం లేదనే చెబుతారు. శరీరంలో ముఖ్యమైన అవయవాలు బాగా పనిచేయడం కోసమో, లేదా అనారోగ్యం బారిన పడకుండా ఉండటం కోసమో ఏది మంచి ఆహారమో తెలుసుకుని తింటుంటాం. కానీ ముఖ్యమైన ...
RRB Railway Jobs 2026: ఆర్‌ఆర్‌బీ ఐసోలేటెడ్ కేటగిరీ రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆర్‌ఆర్‌బీ 2025 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ (CEN: 08/2025) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ...
Vaikuntha Ekadashi : ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి ?
Vaikunta Ekadasi: శ్రీ మహా విష్ణువు వైకుంఠ ఏకాదశి రోజు మూడు కోట్ల దేవతలకు, భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ...
Deputy CM Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Deputy CM Pawan Kalyan: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ...
Shivananda Lahari – శివానందలహరీ
శివానందలహరీ కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః--ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున--ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ || ౧ || గళంతీ శంభో త్వచ్చరితసరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనంవసంతీ ...
Sri Saraswathi Ashtottara Shatanamavali – శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః ఓం సరస్వత్యై నమః |ఓం మహాభద్రాయై నమః |ఓం మహామాయాయై నమః |ఓం వరప్రదాయై నమః |ఓం శ్రీప్రదాయై నమః |ఓం పద్మనిలయాయై నమః |ఓం పద్మాక్ష్యై నమః ...
BSF – బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ ఉద్యోగాలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – BSF 2025 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ అండ్ నాన్-మినిస్టీరియల్ కింద స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) 549 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ...
Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే..!
సాధారణంగా యవ్వనంలోకి రాగానే ఎవరికైనా మొటిమలు రావడం సహజం . ఐతే కొందరిలో ఈ సమస్య ఎక్కవగా ఉండవచ్చు .. మరికొందరిలో తక్కువగా ఉండవచ్చు . ఇది వారి శరీరతత్వం, ఆహారపు అలవాట్లు ...
Sri Dattatreya Dwadasa Nama Stotram – శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం అస్య శ్రీదత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమంత్రస్య పరమహంస ఋషిః శ్రీదత్తాత్రేయ పరమాత్మా దేవతా అనుష్టుప్ఛందః సకలకామనాసిద్ధ్యర్థే జపే వినియోగః | ప్రథమస్తు మహాయోగీ ద్వితీయః ప్రభురీశ్వరః |తృతీయశ్చ త్రిమూర్తిశ్చ ...
Sri Ganapati Gakara Ashtottara Shatanama Stotram – శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం ఓం గకారరూపో గంబీజో గణేశో గణవందితః |గణనీయో గణో గణ్యో గణనాతీతసద్గుణః || ౧ || గగనాదికసృద్గంగాసుతో గంగాసుతార్చితః |గంగాధరప్రీతికరో గవీశేడ్యో గదాపహః || ౨ ...
Pawan Kalyan -Sujeeth: డైరెక్టర్ సుజీత్‌కు కారును గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దర్శకుడు సుజీత్(Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘ఓజి’(OG) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ...
Sri Ekadasa Mukha Hanumath Kavacham – శ్రీ ఏకాదశముఖ హనుమత్కవచం
శ్రీ ఏకాదశముఖ హనుమత్కవచం శ్రీదేవ్యువాచ |శైవాని గాణపత్యాని శాక్తాని వైష్ణవాని చ |కవచాని చ సౌరాణి యాని చాన్యాని తాని చ || ౧ || శ్రుతాని దేవదేవేశ త్వద్వక్త్రాన్నిఃసృతాని చ |కించిదన్యత్తు ...
vegetables : కూరగాయలు ఎలా తినాలి..?
మనకు మార్కెట్‌లో అనేక రకాల కూరగాయలు అందుబాటులో దొరుకుతున్నాయి. వీటిని ఆహారంగా నిత్యం తీసుకుంటే మన శరీరానికి కావల్సిన పోషకాలతోపాటు శక్తి కూడా అందుతుంది. ప‌్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ...

























