ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (Digital India Corporation) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజర్ (సేల్స్, మార్కెటింగ్, ఇ-కామర్స్ ఆపరేషన్స్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబరు 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు – ఖాళీలు – 01
మేనేజర్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాంలో డిగ్రీ (మార్కెటింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇ-కామర్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 10-10-2025.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫిషియల్ వెబ్సైట్: https://dic.gov.in/careers










