ANGRAU| లామ్‌ గుంటూరులో టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీ

By manavaradhi.com

Published on:

Follow Us
ANGRU Recruitment
  • టీచింగ్‌ అసోసియేట్‌(అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌): 01
    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ లేదా డిగ్రీ, పీజీ(ఎంబీఏ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
    వయోపరిమితి: పురుషులకు 40 ఏళ్లు, మహిళా అభ్యర్థులకు 45 ఏళ్లు.
    జీతం: నెలకు రూ.61,000 – రూ.67,000.
    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
    ఇంటర్వ్యూ తేదీ: 2025 అక్టోబర్‌ 23.
    వేదిక: అడ్వాన్స్‌డ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ సెంటర్‌, లామ్‌, గుంటూరు.

Official Website

https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx

Leave a Comment