manavaradhi.com
Food poisoning : ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది ?
ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా మనం తీసుకోనే ఆహారం ద్వారానే జరుగుతుంది. సరిగ్గా వండుకోకపోయినా.. లేదా పచ్చి ఆహార పదార్ధాలు తీసుకున్నా వాటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు శరీరానికి తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ...
Don’t Skip Breakfast : ఉదయాన్నే టిఫిన్ చేయని వారికి హెచ్చరిక
మనలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే విషయంలో చాలా బద్ధకంగా ఉంటారు. ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటూ కొందరు ఉదయాన్నే అల్పాహారం మానేస్తే, మధ్యాహ్నం కాస్త ఎక్కువ తినొచ్చని మరి కొందరు ...
Health Care: ఆహారాన్ని మింగేటప్పుడు గొంతు నొప్పిగా ఉందా?
మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని పనులను అసంకల్పితంగా చేసేస్తూ ఉంటాం. ఈప్రక్రియల్లో ఏదైన ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంట్టాం. ముఖ్యంగా మనం ఏదైనా తింటున్నప్పుడు మింగడంలో ఇబ్బంది ...
Benefits of Garlic : మన ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి మాత్రమే కాదు.. వెల్లుల్లి వల్ల కూడా మనకు అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం పెంపొందిచుకోవడానికి వెల్లుల్లి చక్కని పరిష్కారం ...
Ear Infection : చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
మన శరీరంలో చెవులు చాలా సున్నితమైన అవయవాలు. బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా వీటికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఈ చెవి ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ...
Smoking : స్మోకింగ్ చేస్తే కంటికీ ముప్పే.. చూపు కోల్పోయే ప్రమాదం ఉంది
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని ప్రకటనలు గుప్పించినా ధూమపానం చేసేవాళ్లలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. ఇప్పటి సంస్కృతిలో చిన్న వయసులోనే కొందరు స్మోకింగ్ కు అలవాటు పడుతున్నారు.సిగరెట్ తాగడం వల్ల ...
Moringa : మునగకాయలే కాదు, మునగ ఆకుల వల్ల కూడా మనకు అనేక లాభాలు
మనం తరచూ వండుకు తినే కూరగాయల్లో మునగకాయలు కూడా ఒకటి. కేవలం మునగకాయలే కాదు, మునగ ఆకుల వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం ...
Plastic Surgery : పుట్టుకతో వచ్చిన సమస్యలకు ప్లాస్టిక్ సర్జరీ తో చెక్
కోన్ని సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. నేడు ఇది ప్రపంచ వ్యాప్తంగా మనుషుల జీవితంలో భాగమైపోయింది. దీని గురించి సాధారణ ప్రజలలో కూడా ...
Health Care: జీవన గడియారం సరిగా గడవాలంటే విశ్రాంతి, నిద్ర తప్పనిసరి
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు సరైన స్థాయిలో విశ్రాంతి కూడా అవసరమే. వ్యాయామం ద్వారా శారీర ఆరోగ్యం చేకూరితే నిద్ర, విశ్రాంతి ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ...
Exercise : ఎవరెవరికి ఎలాంటి వ్యాయామం మంచిది
ఆహారం తీసుకుంటే బలం వస్తుంది సరే. మరి శరీరం సరైన మార్గంలో నిలబడాలంటే ఏం చేయాలన్నదే చాలా మంది అనుమానం. దీనికి వ్యాయామమే సరైన మార్గం అన్నది వైద్యుల మాట. అయితే అందరికీ ...
Health Tips: శరీరానికి సరైన పోషణ అందాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి
తిండి కలిగితే కండ కలదోయ్ అంటారు మన పెద్దలు. మన జీవనానికి ప్రధానమైన ఆహారాన్ని తీసుకునే విషయంలో ఎన్నో అనుమానాలు. ఎక్కువ తింటే లావై పోతాం, తక్కువ తింటే పోషకాలు అందవు. మరి ...
Bedwetting : మీ పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతున్నారా? – ఇలా చేయండి!
పెద్దవారికి అనారోగ్య సమస్యలు వస్తేనే ఎంతో బాధ పడిపోతుంటాం… మన చుట్టూ ఉన్న వారినడిగి వ్యాధికి సంబందించిన ఎన్నో సలహాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాం… మరి చిన్ని పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏమైనా ...
Women Health: గర్భసంచిని ఏ పరిస్థితుల్లో తొలగిస్తారు ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్ ను హిస్టరెక్టమీ అంటారు. దీనినే వాడుక భాషలో పెద్దాపరేషన్ అంటారు.. ఇది స్త్రీలకు సంబందించిన సమస్య.. ఈ ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించడానికి అనేక కారణాలున్నాయి… సాధారణంగా స్త్రీలలో ...
Lung Fibrosis: ఈ లక్షణాలు ఉంటే మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లే.. ఊపిరితిత్తుల ఫైబ్రొసిస్
మనం పీల్చేగాలికి అ ను గుణంగా సాగి, మన శరీరానికి ఆక్సిజన్ ను అందిస్తుంటాయి ఊపిరితిత్తులు. సాగే గుణం అనేది ఊపిరితిత్తులకు సహజంగా ఉంటుంది. మరి అలాంటి సహజసిద్దమైన సాగే గుణాన్ని ఊపిరితిత్తులు ...
T20 World Cup 2024: అమెరికాగడ్డపై టీ-20 ప్రపంచకప్ .. భారత్ విజేతగా నిలిచేనా..!
క్రీడా ప్రేమికులు ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ఎంతో ఫేవరెట్ టోర్నీ అయిన టీ20 ప్రపంచకప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. 2007లో టీ20 ఫార్మాట్లో ప్రపంచకప్‌ను ప్రారంభించినప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి ...
Snoring tips:గురక సమస్యతో బాధపడుతున్నారా..! చిన్నపాటి జాగ్రత్తలతో దీని బారి నుండి బయటపడవచ్చు
ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో మునిగిపోయి అలసి పోతుంటాము. అలాంటి సమయంలో సాయంత్రం అయ్యే సరికి హాయిగా నిద్రపోవాలి. తగిన విశ్రాంతిని తీసుకోవాలని ప్రతి ఒక్కరి ...
Pulmonary Angiogram : పల్మనరీ యాంజియోగ్రామ్ ఎందుకు ఎలా చేస్తారు..?
ఈరోజుల్లో ఎన్నో రకాల శ్వాసకోశ సమస్యలు మనిషిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఊపిరితిత్తి యొక్క ఒక ఆంజియోగ్రామ్ అనేది ఒక X- రే పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళే రక్త ...
Food Infections:ఫుడ్ ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
మనిషి శరీరానికి ఇంధనం ఆహారం. అలాంటి ఆహారం కలుషితం అయితే అది శరీరంలో ఏ భాగాన్నయినా నాశనం చేయగలదు.పట్టణీకరణ పెరగడంతో ఈ సమస్య సర్వసాధారణం అయిపోయింది. అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహార పదార్ధాలు ...
Hearing : ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువగా వాడుతున్నారా.. చెవి కర్ణభేరికి రంధ్రం పడితే?
మనిషి శరీరంలో అతిసున్నితమైన వ్యవస్థలో వినికిడి వ్యవస్థ ఒకటి. బయటకు కనిపించే చెవికి.. మెదడుకు సంధానం చేసే వ్యవస్థకు మధ్యలో కొంత భాగం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో మధ్య చెవి అంటారు. ...
Eye health tips:కంటి పొర ఎలా పాడవుతుంది, ఏయే సమస్యలు ఎదురౌతాయి.
శరీరంలోని మిగతా అవయవాలతో పోలిస్తే కళ్ళు ప్రధానమైనవి. కంటికి వచ్చే సమస్యలు ఎంత సాధారణమైనవో, ఒక్కోసారి అంత ప్రమాదకరమైనవి. ఇలాంటి సమస్యల్లో ఒకటి కెరటోకోనస్. శుక్లపటలం మధ్యభాగం శంఖాకృతిలో ముందుకు పొడుచుకు రావడమే ...