manavaradhi.com
Health tips:ఏం తింటే మనం ఉత్సాహంగా ఉంటాం ?
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో వారు కొంత మానసిక వత్తిడికి గురవుతుంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే.. మనం తీసుకోనే ...
తళతళ మెరిసిపోవాలని పళ్లను గట్టిగా తోముతున్నారా..!
బ్రష్ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమంటాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ...
Sitting Too Much – ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది
చాల మంది ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తుంటారు. ముఖ్యంగా సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కంప్యూటర్ ముందే కూర్చోని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విధుల్లో భాగంగా ఐదు గంటలకన్నా ఎక్కువసేపు కూర్చోని పని ...
Healthiest Breakfast : బ్రేక్ ఫాస్ట్ కి ఏం తింటే మంచిది..!
రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం… రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం ...
Biopsy : బయాప్సీ ఎప్పుడు చేస్తారు ? ఎందుకు చేస్తారు..?
ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతున్న మాట బయాప్సీ. శరీరం కణజాలాన్ని మరింత దగ్గర పరిశీలించడానికి, ప్రాథమిక పరీక్షలో భాగంగా శరీరం నుంచి కొంత భాగాన్ని సేకరించడమే బయాప్సీ. ఈ పరీక్షలు నిర్వహించడానికి బయాప్సీ ...
Weight Gain : సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..!
బరువు పెరగడానికి కారణాలు ఏమిటి అనే ప్రశ్నకు చాలా మంది నుంచి వచ్చే సమాధానం ఎక్కువగా ఆహారం తీసుకోవడం. కానీ కేవలం ఆహారం ద్వారా మాత్రమే బరువు పెరగరు. దీనికి అనేక కారణాలు ...
Iron deficiency – ఐరన్ లోపం వల్ల ఎదురయ్యే సమస్యలేవి, పరిష్కార మార్గాలు ఏంటి..?
ఒక భవనం నిలబడాలంటే ఇనుము ఎంత అవసరమో, మానవ శరీరం నిలబడడానికి కూడా ఐరన్ ఖనిజ పోషణ అంతే అవసరం. ప్రపంచ ఐరన్ లోప అవగాహన దినోత్సవం సందర్భంగా మానవ శరీరానికి ఇనుము ...
Kids Health : చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..!
ప్రతీ వ్యక్తి జీవితంలో బాల్యం ఒక మధురానుభూతి. వ్యక్తిగా ఎంత ఎదిగినా బాల్యం ముద్ర అతనిని విడిచిపెట్టదు. చిన్ననాటి ఆటలు, పాటలు మొదలుగునవన్నీ మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి బాల్యాన్ని ఎంతో ...
Old Age Problems – వృద్ధాప్యం అంటే భారమేనా?
వృద్ధాప్యం రెండో బాల్యం. వృద్ధాప్యం ఓ భిన్నమైన జీవన దశ…! కాలంతో పాటే యవ్వన ఛాయలు కరిగిపోతూ.. దశాబ్దాల శ్రమ ఫలితంగా శరీరం అరిగిపోతోందన్న సంకేతాలు ఆరంభమైనప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఈ మలిదశను ...
High-risk pregnancy: ఈ సమస్యలుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూడాల్సిందే..!
కమ్మనైన అమ్మతనం కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం ధరించిన నాటి నుంచి.. తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆరాటపడుతుంది. ...
Gap Between Teeth : దంతాల మధ్య ఖాళీలు ఎందుకొస్తాయ్..?
ముఖానికి చిరునవ్వే అసలైన అందం..! ఆ నవ్వులో ఎన్నెన్నో భావాలు.. ఎంతో సోయగం. నవ్వుతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. చక్కటి పలు వరస పలకరిస్తుంది. అన్నీ కలిసి… ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తళుక్కున మెరుస్తుంది. ...
Health: రుచి.. వాసన కోల్పోతే ఏమవుతుంది..?
రుచి.. వాసన.. ఈ రెండూ మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే చాలు.. మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. అట్టి ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్ని అనుభవించలేం. అలాగే.. కమ్మటి కాఫీ ...
Stomach Ulcers : కడుపులో నొప్పా..? అల్సర్ కావొచ్చు.. అల్సర్ లక్షణాలు..?
సాధారణంగా మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడి తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశాడు. జబ్బు ముదిరితేగాని డాక్టరు గుర్తుకురాడు. మన శరీరం తనలో ఉన్న జబ్బులను బయటపెట్టడానికి నొప్పుల రూపంలో చూపిస్తుంది. ...
Cough : దగ్గు దీర్ఘకాలం పాటు కొనసాగితే ఏం చేయాలి…?
శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోనికి ప్రవేశిస్తున్నప్పుడు… వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం ...
Eating Food – ఆహారం.. ఇలా తీసుకోండి.. పోషకాలున్న ఆహారం తినడం ఎంత వరకు అవసరం ?
మనం జీవించేందుకు… శరీర జీవన క్రియలన్నీ సజావుగా జరగడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే మనం జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంలో సరైన ...
Kidney dialysis – కిడ్నీ డయాలసిస్ అంటే ఏమిటీ? ఎందుకు చేస్తారు?
నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడ్తూ… మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగిస్తే… తిరిగి పూర్తిస్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం చాలా కష్టమైన పని. పైగా ఎంతో ...
Night Blindness : రేచీకటి చికిత్స ఉందా..? ఇది వస్తే ఏం చేయాలి..?
మన శరీర భాగాల్లో ప్రధానమైనవి కళ్లు. అలాంటి కళ్లతో చూడలేని పరిస్థితి వస్తే… మనుగడే కష్టతరమవుతుంది. గజిబిజి జీవితంలో వేళకు ఆహారం తీసుకోకపోవడం ఒక సమస్య అయితే… తీసుకున్న ఆహారంలో మన కళ్లకు ...
Stomach Cancer – జీర్ణాశయ క్యాన్సర్ ఎందుకొస్తుంది, నివారణ మార్గాలేంటి..?
ఒకప్పుడు క్యాన్సర్ గురించి తెలిసిన వారు చాలా అరుదు… అదే ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధి సాధారణ వ్యాధిగా మారిపోయింది. ప్రజల్లో ఉన్న నిర్లక్ష్య ధోరణి, క్యాన్సర్ పట్ల అవగాహనాలోపమే క్యాన్సర్ మరణాల ...
Arthritis – కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..!
శరీరంలోని ప్రతి కదలికకూ మూలం… కీలు. జాయింట్లు… మృధువుగా, సజావుగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. జాయింట్స్ పట్ల చాలా జాగ్రత్త అవసరం. కీలు చిన్నగా డ్యామేజ్ అయినా ...
Growth in children – పిల్లల్లో ఎదుగుదల లేదా..!
సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా… ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ...