ఆరోగ్యం

health tips in telugu

Oxygen Therapy

Home oxygen therapy – హోమ్ ఆక్సిజన్ థెరపీ ఎలాంటి పరిస్థితుల్లో అవసరం..?

రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం… వినడానికి కాస్తంత వింతగా ఉన్నా… ఇదో అనారోగ్య సమస్య. ఊపిరితిత్తులకు ఏర్పడే దీర్ఘకాలిక జబ్బుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇలా సమస్య ఉన్న వారికి… హోమ్ ఆక్సిజన్ ...

Heart Risk in Winter

Heart Health Tips – చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే మార్గాలు

చల్లటి వాతావారణం.., చిక్కగా పరుచుకున్న మంచు దుప్పటి… లేలేత సూర్యకిరణాలు.., ఆస్వాదించడానికో కప్పు కాఫీ.. అబ్బా శీతాకాలపు ఉదయం వేళలు చెప్పుకోవడానికి ఎంత బాగున్నాయి కదా. నిజమే…, వాతావరణం అనుకూలించేంతవరకు అన్నీ బాగానే ...

creatinine level

creatinine level – క్రియేటినిన్ స్థాయి మార్పులు కిడ్నీలకు ప్రాబ్లమా..?

శరీరంలో ఉండే అవయవాల్లో మూత్రపిండాలు అతి ముఖ్యమైనవి. కొన్ని రకాల ముక్యమైన విధులు నిర్వర్తించి శరీరంలోని అన్ని అవయవాల విధులు సక్రమంగా జరిగేలా చూస్తాయి. ఇంతటి కీలక అవయవాన్ని కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి ...

Bone cancer

Bone cancer – వృద్ధాప్యానికి సవాలు విసిరే ఎముక క్యాన్సర్ కు కారణాలేంటి..?

ఈ మధ్యకాలంలో తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని అధికంగా చూపిస్తున్న వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. మారుతున్న అలవాట్లు, ఆహారం… శరీరంలో ప్రతి భాగానికి క్యాన్సర్ ను దగ్గర చేస్తోంది. అన్నింటినీ దాటి… ఎముకలకు ...

Blepharitis

Blepharitis – బ్లెఫరైటిస్ అంటే ఏంటి…? ఈ సమస్యతో దృష్టిలోపాలు వస్తాయా…?

కేవలం తెల్లగా ఉండటం మాత్రమే కాదు. ముఖంలోని అన్ని భాగాలు కూడా అందంగా కనిపించినప్పుడే ఎవరైనా ఆకర్శణీయంగా కనిపిస్తారు. ఇలా ఆకర్శణీయంగా కనపడాలంటే ముఖంలో తీర్చిదిద్దుకోవాల్సిన భాగాలు బాగానే ఉన్నాయి. అలాంటి భాగాల్లో ...

Bone Health

For Healthy Bones – ఎముకలు ఆరోగ్యంగా ఉంచుకోండి

ఆట‌లాడుతూ కింద‌ప‌డిన‌ప్పుడో.. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఎముక‌లు విర‌గ‌డం చూస్తుంటాం. అయితే వ‌య‌సు పెరిగేకొద్ది ఎముక‌ల సాంధ్ర‌త త‌గ్గిపోయి విరిగిపోవ‌డం జ‌రుగుతుంటాయి. చిన్న‌చిన్న సంద‌ర్భాల‌కే ఎముక‌లు విరగ‌కుండా ఉండాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్ర‌త్త‌లు ...

Sagittal imbalance

Sagittal imbalance – వెన్ను ఆకారాన్ని దెబ్బతీసే సాగిటాల్ అసమతుల్యత ఎలా మొదలౌతుంది..?

నడుము వంగడం… వయసై పోయిన వారికి సర్వ సాధారణంగా ఉండే సమస్య. కొందరిలో ఉండకపోవచ్చు కూడా. 60 ఏళ్ళ లోపే ఇలాంటి సమస్య వచ్చిందంటే అది కచ్చితంగా సాగిటాల్ ఇమ్ బ్యాలన్స్ సిండ్రోమ్. ...

Diabetes Effects

Pre diabetes – ప్రీడయాబెటిస్ అని తెలియగానే తీసుకోవలసిన జాగ్రత్తలేవి..?

వచ్చినట్టు తెలియదు. అది ఇదేనా అనుకోవడానికి ఆస్కారం లేదు. కొంత మంది ఉత్త అనుమానమే అని కొట్టిపారేస్తే… మరికొంత మంది మాత్రం బెంబేలెత్తి పోతుంటారు. అదే ప్రీ డయాబెటిస్. టైప్ టూ మధు ...

Harmonal Imbalance

Harmonal Imbalance : హార్మోన్ల అసమతుల్యతను ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి?

నేడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణంగా మారింది. దీనికి ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవనశైలితో పాటు మనం తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం. ఈ హార్మోనుల అసమతుల్యత అనేక సమస్యలకు దారి తీస్తుంది. ...

passive smoking effects

Passive Smoking : ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలెంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు?

కొందరు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాగుప్పుగుప్పుమంటూ రింగురింగుల పొగలు వదులుతుంటారు. అయితే సిగరెట్లు, బీడీలు కాల్చేవారు వదిలే పొగను పీల్చుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలకు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల జీవితాంతం ఆరోగ్య ...

Fainting

Fainting : కళ్ళు తిరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కొంతమందికి సడెన్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి కొన్నిసార్లు కళ్ళు తిరిగి కిందపడిపోతుంటారు. కిందపడిన తర్వాత రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చాక తిరిగి లేచి కూర్చుంటారు. ఈ‌ పరిస్థితినే ఫెయింటింగ్ అంటారు. ...

abortion reasons

Abortions : గర్భస్రావం జరగడానికి కారణలెంటి?

కొత్తగా పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి కావాలని ఆరాటపడుతుంది. అమ్మగా పిల్లలకు తను ఒడిలో లాలించాలని ఎన్నో కలలు కంటుంది. అయితే ఈమధ్య కాలంలో స్త్రీలలో గర్భం దాల్చిన తొలి నెలలలోనే అబార్షన్స్ ...

Oral Health and Diabetes

Oral Health and Diabetes – నోటి ఆరోగ్యంపై మ‌ధుమేహం ప్ర‌భావం ఎలా ఉంటుంది

మధుమేహం అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. ఏటేటా డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల సంఖ్య పెరిగిపోతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ విచారం వ్య‌క్తంచేస్తున్న‌ది. మారుతున్న మ‌న జీవ‌న‌శైలి ...

Ways to Lower Your Stroke Risk

Stroke Risk – స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడండి

ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 65 ఏళ్ళు పైబడినవారిలో ముగ్గురిలో ఇద్దరు స్ట్రోక్ బారినపడుతున్నారు. క్యాన్సర్, గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు స్ట్రోక్‌వల్లే జరుగుతున్నాయని ఒక ...

Chipped Teeth

Chipped Teeth – ప్రమాదాల్లో దంతాలు విరిగినప్పుడు ఎలా వాటిని సరిచేసుకోవచ్చు?

కొంతమందికి బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి ముఖానికి దెబ్బ తగిలి .. ముందు పళ్లు విరుగుతాయి. వాటిలో కొన్ని సగానికి విరిగిపోతే మరికొన్ని చిగురుదాకా విరిగిపోవచ్చు. ఇలా దంతాలు విరిగినందువల్ల నోరు ...

Nose Blocks

Nose Blocks – ముక్కు లు బిగుసుకుపోయినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

నాసికా రద్దీ లేదా నోస్ బ్లాక్ .. చలికాలం వస్తే చాలు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. ముక్కులో బ్లాక్ వలన శ్వాస తీసుకోటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ...

Kidney stones - Symptoms and causes

KIDNEY HURT – కిడ్నీలను దెబ్బతీసే అలవాట్లు, ఆహారాలు

శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి.. మలినాలను బయటకు పంపే అవయవాలు కిడ్నీలు. ఈ మూత్రపిండాలు బాగుంటేనే శరీరానికి మంచి రక్తం సరఫరా అవుతుంది. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం తీసుకునే ఆహార ...

Lung health

Health tips: ఊపిరితిత్తుల వ్యాధి పరీక్షలు

ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్ది ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే చాలామంది ప్రజలు ఈ వ్యాధి నిర్ధారణకే వెళ్ళడం లేదు. వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన ఊపిరితిత్తులపై ...

Cough

cough – రాత్రివేళ వచ్చే దగ్గును ఎలా నియంత్రించుకోవాలి?

గొంతులో గర..గర.. హాయిగా నిద్రపోతున్న వేళ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుంది. దగ్గును ఎదుర్కోవాలంటే దానికి మూలం ఎక్కడుందన్నది గుర్తించటమే అన్నింటికన్నా కీలకం. ...

Pelvic pain Causes

Uterus pain – స్త్రీలలో గర్భాశయంలో నొప్పి ఎందుకొస్తుంది ? కారణాలు ?

స్త్రీలలో గర్భాశయం లేదా పొత్తి కడుపులో నొప్పి ఎందుకొస్తుందో తెలుసా ? గర్భాశయంలో నొప్పికి కారణాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని వ్యాధుల ద్వారా లేదా నెలసరి లో సమస్యల వల్ల లేదా ...