వార్తలు

MANAVARADHI – Latest Telugu News |-Breaking News Telugu

Beauty Care: ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండండి

నేటి ఆధునిక సమాజంలో బాహ్యసౌందర్యం కోసం కాస్మటిక్స్‌వాడకం విపరీతంగా పెరిగింది. వివిధ రకాల కాస్మటిక్స్‌ నేడు మార్కెట్లో ఆడ,మగ,పెద్ద,చిన్న అనే తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తూ, కుప్పలు తెప్పలుగా వాడకంలోకి వచ్చేస్తున్నాయి. నగరాల్లోనే ...

Health Tips : నిత్యం యవ్వనంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి చాలు !

ఈ మధ్య ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన పొందడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వయసు పెరుగుతూ ఉంటె ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు. ఎవరికైనా నిండు జీవితం యవ్వనంగా ఉండిపోవాలని ఉంటుంది, అది సర్వసాధారణం. ...

మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు ఇవే…!

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు శరీరంలోని ఇతర భాగాలతో పాటు చర్మం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడడం లాంటి అనేక సమస్యలు ...

సాధారణంగా పళ్ళు తోమేటప్పుడు తెలియక చేసే తప్పులేవి..?

నిద్రలేవగానే పళ్ళు తోమడం ప్రతి ఒక్కరి దినచర్య. అయితే ఇప్పటికీ ప్రపంచంలో 90 శాతం మందికి పళ్ళు ఎలా తోముకోవాలో తెలియదంటే నమ్మలేము. కానీ ఇది వాస్తవం. చాలా మంది ఉదయాన్నే పళ్ళు ...

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల్లో వైసిపికి ఎమ్మెల్యేల తిరుగుబాటు భయం..!

ఏ పార్టీ వారైనా రాజ్యసభకు నిర్వహించే ఎన్నికల్లో ఒక రాజ్యసభ సీటు గెలవాలి అంటే 44 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 27న జరిగే మూడు రాజ్యసభ సీట్ల ...

Vijay:తమిళనాడు రాజకీయాల్లోకి హీరో విజయ్‌.. పార్టీ పేరు ప్రకటించిన దళపతి

Vijay: తమిళనాట హీరో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు… అక్కడ విజయ్ ను దళపతి అని పిలుచుకుంటారు అభిమానులు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్‌ రాజకీయాల్లోకి అరంగేట్రం ...

Andhra Vishnu : శ్రీకాకుళ ఆంధ్రమహా విష్ణు క్షేత్రం యొక్క విశిష్టత

శ్రీకాకుళ క్షేత్రం ఇక్కడ స్వామి వారి ఆంధ్రమహా విష్ణువుగా పిలుస్తారు. శ్రీకాకుళేశ్వరాలయం ఆలయం మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడో పూర్వకాలంలో వెలిగించిన హోమగుండం లోని అగ్ని ...

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ...

Kumari Aunty food stall: ఆంటీ స్ట్రీట్ పుడ్ దెబ్బకి సీఎం సైతం దిగివచ్చాడు..!

మాదాపూర్ దుర్గంచెరువు సమీపంలో స్ట్రీట్ పుడ్ స్టాల్‌ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎంతలా అంటే సీఎం రెవంత్ రెడ్డి సైతం త్వరలో వచ్చి భోజనం చేసి ...

PMFBY : అన్నదాతకు కొండంత భరోసా – ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన

దేశాని రైతులే వెనుముక లాంటి వారు అలాంటి రైతులను ఆదుకోవాలనే లక్షంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టన పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనా… ఈ పథకం ద్వారా అతివృష్టి, అనావృష్టి వలన ...

Janasena:ఇది ప్రజారాజ్యం టైంకాదు గురూ… అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ మహామొండోడు

మోగాస్టార్ గా వెండితెరను రారాజుగా ఏలుతున్న రోజుల్లో తనకు ఆస్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకి ఏమన్న చేయాలనే తపనతో చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అతికొద్ద నెలల్లో 21 శాతం ఓట్లను సాధించారు. ...

ముక్కలుగా మారిన మంగళగిరి వైఎస్సార్​సీపీ – తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు

Mangalagiri YSRCP Cadere : మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయా… మంగళగిరిలో పార్టీ మూడు ముక్కలుగా చీలిందా…? అక్కడ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఆర్కే, ...

రివర్స్ లొ జగనన్న వదిలిన బాణం – ఏపి ప్రజలను ఆలోచింపచేసిన షర్మిల ప్రసంగం

ఏపీలో షర్మిల ఎజెండా ఏమిటీ? రేపు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేస్తుందా లేదా పొత్తులు పెట్టుకుంటుందా? ఎవరి ఓటు బ్యాంక్‌కు గండి పడనున్నది? జగన్‌కు పక్కలో బల్లెమేనా? ముందుగా కాంగ్రెస్‌ నేతలతో జిల్లాల వారీగా ...

రామ మార్గమే శరణ్యం… జై శ్రీరామ్

భారత దేశ మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రకమైన ఘట్టం మన కళ్ల ముందు ఆవిష్కారం జరిగింది. మన జీవనంలో, జీవితంలో ముఖ్య భాగమైన శ్రీరాముడి మందిరం ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ...

PMJDY – ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

Pradhan Mantri Jan Dhan Yojana: కేంద్ర ప్రభుత్వం అందింస్తున్న అద్భుతమైన పథకాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఒకటి అని చెప్పాలి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) ఒక జాతీయ ...

ఎస్మా అంటే ఏమిటీ? అంగన్‌వాడీలు సమ్మెపై ప్రభుత్వం ఎందుకు ఎస్మా ప్రయోగించింది..?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటుంది. అయితే మరోపక్క రాష్ట్రంలో అంగన్వాడి, మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ… ధర్నాలు చేపట్టడంతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పరిస్థితి ఇలా ...

Hinglaj Mata Temple : పాకిస్థాన్‌లో ఉన్న శక్తిపీఠం హింగ్లాజ్ దేవీ ఆలయం

మన హిందూ పురాణాలు అలాగే ఆచారాలు ప్రకారం ఆ మహేశ్వరుని దర్మపత్ని అయిన సతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో ...

Horoscope This week in Telugu: జనవరి 7 నుంచి 13 వరకు రాశిఫలాలు

ఈ వారం ( జనవరి 7 నుంచి 13 వరకు) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉండనున్నాయి.. ఈ వారం ఎవరికి కలిసి వస్తుంది..? ఇప్పుడు చూద్దాం..! మేష రాశి ఈ ...

RBI : మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలొద్దు.. బ్యాంకులకు RBI ఆదేశం.. ఎప్పటి నుంచి అంటే..!

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలూ జరపని ఖాతాల విషయంలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదన్న కారణంతో ఛార్జీలు ...

Janasena : అభ్యర్థుల ఎంపికలో దూకుడు పెంచిన జనసేనాని … సంక్రాంతి తర్వాత అధికారికంగా వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం – జనసేన పార్టీలు కలసి 2024 ఎన్నికలు పోటిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పోటి చేసే నియోజక వర్గాలపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు ...