Allu Arjun

National Film Awards : ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్

ఢిల్లీలో మంగళవారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ తనకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ...